పెళ్లంటే భయం ?? – 13
సాయంత్రం 5:30 గంటలు… అమ్మా మాటలు విన్న తర్వాత నా చేతిలో ఉన్న ఫోన్ అలాగే ఉండిపోయింది. అవతల ఫోన్‌లో అక్క మౌనంగా ఉంది. ఇటు అమ్మ కళ్ళల్లో కన్నీళ్లు… ఒకవైపు తన కూతురిని చూడాలని తపిస్తున్న తల్లి… మరోవైపు ఇన్నేళ్లుగా తల్లి ప్రేమకు దూరంగా పెరిగిన కూతురు… వీళ్లిద్దరి మధ్య నేను ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను: అక్కా… అనన్య: […]