పెళ్లంటే భయం ?? – 3
అమ్మా… నువ్వు లేవమ్మా! 🥺 రాత్రి సమయం… హాస్పిటల్ కారిడార్‌లో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు.. ఎక్కడ చూసినా తెల్లటి గోడలు… మందుల వాసన… నర్సుల పరుగులు… మధ్యమధ్యలో వినిపించే మిషన్ల శబ్దాలు… కానీ నా మనసులో మాత్రం ఒకటే మాట తిరుగుతోంది. *అమ్మ బతకాలి… అమ్మ నాకు కావాలి…* అమ్మను […]