New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

పెళ్లంటే భయం ??

33 stories Completed Social Drama Inspirational Family Drama

జనని... నాపేరు   ముందు నా కష్టాలు బాధలు  అదే నాకు  పెళ్లింటే ఎందుకు భయం ??? నాకు పెళ్లింటే భయం కలిగేలా నా జీవితంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలు నేను నా కళ్ళతో చూసిన తరువాతే నేను ఎలా పెళ్లి  చేసుకోవాలి  ???మరో పదిహేను రోజుల్లో నా భారం బరువు తగ్గించుకొని వదిలించుకోవాలని చూస్తున్నారు??ఆడపిల్ల మరి అంత బరువుగా ఉంటుందా??  పెళ్లి చేసేయాలి అనే తొందరలో వాడు మంచోడు చెడ్డవాడో వివరం తెలుసుకోవాలిగా ??  వాడు చెడ్డు అయితే  నా పరిస్థితి  ఏంటి ??  నాకంటూ చదవు లేదు  నా కాళ్ళు మీదా నేను నిలబడ లేదు ??అప్పటి వరుకు ఆగచ్చు కదా నాకు 18 నిండి 19 వచ్చాయి అంతేగా ??ఇక…

Browse Stories

పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 23

          రోజులు గడుస్తున్నాయి…   ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అమ్మా, నాన్న, తమ్ముడు, బావలు, అక్క, అత్త, మామయ్య… అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.     మా ఐదుగురి అల్లరితో ఇల్లంతా సందడిగా మారిపోయింది..       ఒకవైపు జనని అల్లరి, మరోవైపు రామ్ ఆటపట్టింపులు, అర్జున్ అనన్యను చూసే చూపులు, సునంద అత్తయ్య మాటలు…      ఇలా ఇంట్లో ప్రతి రోజూ ఏదో ఒక […]

5 min 12 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 22

 నీతోనే నా ప్రతి అడుగు … నా అనన్యకు ఈ అర్జున్ ప్రేమ కానుక! 💍   ఉదయం జరిగిన అల్లరి తర్వాత నలుగురూ కలిసి బయటకు వెళ్లారు.   సాయంత్రం 6 గంటలు… హైదరాబాద్.     ఆకాశం నెమ్మదిగా చీకటిని కప్పుకుంటోంది. చల్లని గాలి వీస్తోంది…      రోడ్ల మీద వెలిగిన దీపాలు నగరానికి కొత్త అందాన్ని తీసుకొస్తున్నాయి..     రామ్, జనని ఒకవైపు కబుర్లు చెప్పుకుంటూ నడుస్తుంటే…     […]

5 min 15 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 21

    మరసటి రోజు ఉదయం 8 గంటలు… హైదరాబాద్.     ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు.      కానీ రామ్, జనని ఒకచోట ఉంటే మాత్రం అక్కడ ప్రశాంతత అనేది ఉండదు.    రామ్ – జనని ❤️   జనని వంటగదిలో నిలబడి కాఫీ తయారు చేస్తోంది.   అప్పుడే రామ్ నెమ్మదిగా వెనక నుంచి వచ్చి కాఫీ కప్పు తీసుకోబోయాడు.   జనని: ఏయ్… అది […]

5 min 13 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 20

    అనన్య గది బయటకు వచ్చింది. ఎదురుగా అర్జున్ నిలబడి ఉండటంతో ఒక్కసారిగా అడుగులు ఆపింది.     అర్జున్: అనూ… నీతో కొంచెం మాట్లాడవచ్చా?     అనన్య: అది… మరి… అ… అది… అర్జున్ బావా… నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు.     అర్జున్ చిన్నగా నవ్వాడు.     అర్జున్: పర్లేదు అనూ. నువ్వు మాట్లాడటానికి ఇబ్బంది పడితే నేను మాట్లాడతాను. నువ్వు ప్రశాంతంగా విను. […]

6 min 23 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 19

        అనన్య  మౌనంగా  అందరూ మాటలు విని గదిలో కుర్చీని ఆలోచిస్తుంటే ??.     అందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.     అర్జున్ చెప్పిన మాటలు విన్న తర్వాత అనన్య ఏమీ మాట్లాడలేక తలదించుకుని కూర్చుంది.     జనని మాత్రం తన అక్కనే చూస్తోంది.   జనని: అక్కా…   అనన్య: హ్మ్మ్…   జనని: ఏంటి అక్కా… అందరూ ఇన్ని మాటలు చెప్తుంటే నువ్వేంటి అలా మౌనంగా […]

6 min 28 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 18

    మగవాళ్ళ మీదా ఉన్న కోపంతో ఊగి పోతూ అందరూ మీదా కోపంతో మా నాన్న చోక్క  పట్టుకుని చిన్నప్పుడు నుంచి నేను అడగలేని అన్ని ఒక్కొక్కటి అడిగేసాను …         అది కోపం కాదు నా మనసులో బాధ ఎవరు చెప్తే తెలుస్తుంది??        నాలాంటి ఎంతోమంది ఆడపిల్లలు బాధ్యతలు లేని తండ్రి వల్ల అనుభవిస్తున్న బాధ        ఈ రూపంలో మా నాన్న ముందు […]

6 min 18 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 17

       ఎవరో చేసిన కొన్ని తప్పుల వల్ల  కుటుంబంలో ఉండే ఆడపిల్లలు బలి అవుతున్నారు…       అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఫైల్లో చాలామంది ఆడపిల్లల పేర్లు ఉన్నాయి ..        అందరూ మధ్యతరగతి వాళ్ళే  ఉన్నారు వాళ్ళ ప్లాన్స్  కుడా  ఉన్నాయి …        అందులో  మంచి తరగతి మగవాళ్ళందరికీ  తాగుడికి అలవాటు చేయడం ..        మగవాళ్ళు అందరిని […]

7 min 22 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 16

    సాయంత్రం 5:30 గంటలు…   హైదరాబాద్…   ఇంటి బయట కారు ఆగింది..   కారులో నుంచి దిగిన వ్యక్తి నెమ్మదిగా ఇంటి వైపు నడుస్తున్నాడు..     కిటికీలోంచి అతన్ని చూస్తున్న జనని ముఖంలో కోపం, ఆశ్చర్యం రెండూ కనిపిస్తున్నాయి…     అనన్య మాత్రం అతన్ని చూడగానే జనని చేతిని గట్టిగా పట్టుకుంది…     అనన్య: జనని… ప్లీజ్! ఆయనను లోపలికి రానివ్వకు…     జనని: అక్కా… ముందు […]

7 min 23 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 15

        అనన్య ఇంకా నిద్రలోనే ఉంది. జనని తన అక్క పక్కనే పడుకుని ఉంది.   అప్పుడే జనని ఫోన్ మోగింది.   తెలియని నంబర్ నుంచి మెసేజ్…   “మీరు అనన్య విషయంలో జోక్యం చేసుకుంటే మీ కుటుంబానికి మంచిది కాదు.”   జనని ముఖం ఒక్కసారిగా మారిపోయింది.. ఎవరు ఎవరి జోలికి వస్తారో చూద్దాం ??      జనని: అంటే రాజేష్ మామయ్య వెనుక ఇంకెవరో ఉన్నారన్నమాట!   […]

7 min 20 views
పెళ్లంటే భయం ?? Premium

పెళ్లంటే భయం ?? – 14

    సాయంత్రం 5 గంటలు… హైదరాబాద్.   అనన్య గదిలో…   బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అనన్య మాత్రం తన గదిలో మంచం అంచున కూర్చుని ఉంది.   జనని తన అక్క పక్కనే కూర్చుంది.   జనని: అక్కా… ఏంటి? అప్పటినుంచి ఏదో ఆలోచిస్తున్నావు..నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా?   అనన్య తల దించుకుంది.   అనన్య: జనని… నీకు నా గురించి చాలా విషయాలు తెలియవు.   జనని: అందుకే కదా అక్కా… […]

7 min 47 views