పెళ్లంటే భయం ?? – 33
ఆదర్శ్ బాబు ముక్కు అదిరి రక్తం వస్తుంది.. కొంచెం సేపు ఎంత ఆపిన ఆగలేదు… నడుస్తూ నడుస్తూ బల్లకి కొట్టుకున్నాడు ముక్కు అందువల్ల రక్తం కారుతుంది.. హడావిడిగా అటు ఇటు తిరుగుతూ పసుపు పెట్టారు.. ఉన్న చుట్టాలలో కొంతమంది ఒరేయ్ రక్తం కారుతుంది… హడావిడిగా హాస్పిటల్ కి బయలుదేరారు.. అంతలో ఒక బామ్మగారు… ఆడపిల్లలు అందుకే మగవాళ్ళను వెళ్ళని? […]