New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రాక్షసప్రేమ – 12

రాక్షసప్రేమ – 12

రాక్షసప్రేమ-12 “నేను చేసే పని నీకు నచ్చుతుందో లేదో తెలియదు విరా.. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా కచ్చితంగా నాతో కలిసి ఉంటావు అని నమ్మకం నాకు ఉంది. నువ్వు మా పేరెంట్స్ కి మా ఫ్యామిలీకి దూరంగా ఉంటేనే సంతోషంగా ఉండగలవు. అంతకుమించి నా ఫ్యామిలీతో కలిసి ఉండటం నాకే ఇష్టం లేదు” అని తను చేయాలి అనుకున్న పనిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది అన్ని ఆలోచిస్తూ ఉన్నాడు విరాట్.. ఇలా వీళ్ళిద్దరూ ఒకరి భుజం మీద వాలిపోయి చు…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay