New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు

9 stories Completed Romance Comedy Love

నో లాయర్ గారు !! మీరు ఎన్ని చెప్పినా నేనైతే నా డెసిషన్ మార్చుకోలేను నాకు మా ఆయనతో డివోర్స్ కావాల్సిందే మీరు ఇప్పించగలరా చెప్పండి లేదంటే మేము వేరే వాళ్ళని అప్రోచ్ అవుతాము అని కరాకండిగా చెప్పేస్తుంది మధుమిత.అదేంటమ్మా అలా అంటావ్ నీ మొండితనం కాకపోతే మీ ఆయన ముక్కు మీద ఉన్న మచ్చ నీ విడాకులకి కారణం కావడం ఏదైనా నమ్మశక్యంగా ఉందా ?? ఎవరికైనా చెప్తే నవ్విపోతారు ఎవరికో ఎందుకు జడ్జ్ వరకు ఈ కేసు వెళితే ముందు నా వైపు అదొక రకంగా చూస్తాడు.నేను చెప్పేది ఒకటే మీ ఆయన విడాకులకు ఇష్టపూర్వకంగా లేడు కేవలం నువ్వు మాత్రమే బలవంత పెడుతున్నావ్... కాబట్టి ఇప్పుడు ఫామ్ ఫిల్ …

Browse Stories

రీల్స్ పెళ్ళాం... రొమాంటిక్ మొగుడు Premium

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 9

” ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చేయకుండా ఈ బాడ్ స్టేజ్ మనకి ఒక మంచి గుణపాఠం నేర్పించింది…. కాబట్టి జరిగిన దాన్ని పదే పదే తలుచుకోకుండా మళ్ళీ ఇలాంటి మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవడమే ” అంటూ తన కన్నీళ్లు తుడుస్తాడు.      సుమిత్ హృదయం మీద తలవాల్చి నడుము చుట్టూ చేతులు బిగించి అలా కొద్ది నిమిషాల పాటు ఉండిపోతుంది… ఒకరి స్పర్శను మరొకరు మిస్సయిన ఫీలింగ్ ఈ కౌగిలితో ఫిల్ చేసుకున్నారు ఇద్దరూ. […]

6 min 22 views
రీల్స్ పెళ్ళాం... రొమాంటిక్ మొగుడు Premium

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 8

ప్లీజ్ అండి !! సో సారీ అంత వెటకారం వద్దులేండి ఇకనుంచి నేను ఎప్పుడు అలాంటి తప్పులు చేయను కావాలంటే మీరు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చిన భరిస్తాను.     ఓకే అయితే ఎలాంటి పనిష్మెంట్ అయినా చేస్తావా ??    హా !!      అయితే నేను నీకు విడాకులు ఇవ్వను కానీ ఇంస్టాగ్రామ్ విడాకులు ఇస్తాను 100 రోజులు నువ్వు ఇంస్టాగ్రామ్ రీల్స్ చూడకూడదు.      సోషల్ మీడియా విడాకులు ఇప్పిస్తున్న […]

3 min 25 views
రీల్స్ పెళ్ళాం... రొమాంటిక్ మొగుడు Premium

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 7

ఇంతకీ ఏ ఎవరు టెస్ట్ చేశారు ?? ఇంతకు ముందు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లారు ?? రిపోర్ట్స్ తెచ్చారా మీరు ?? అని వరుస ప్రశ్నలు కురిపిస్తారు డాక్టర్.      నో !! మాకు google డాక్టర్ చెప్పింది తనకి క్యాన్సర్ అని మరి మాకు ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వలేదు ఇప్పుడు ఎలా  ?? అవి డౌన్లోడ్ చేయాలా అని అమాయకంగా అడుగుతాడు సుమిత్      ఏంటి పిచ్చ హాస్పిటల్ నుంచి గాని […]

4 min 33 views
రీల్స్ పెళ్ళాం... రొమాంటిక్ మొగుడు Premium

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 6

ఆ స్పీడ్ కి, ఊపుకి ఇద్దరూ బ్యాలెన్స్ తప్పి “ధభాల్” అని కింద పడతారు.      కింద మధు మీద సుమిత్ పడతాడు, పక్కనే ఉన్న టేబుల్ ఫ్యాన్ వైర్లు ఊడిపోయి కింద పడుతుంది.     ఇద్దరూ కింద పడి మూలుగుతుంటారు… సుమిత్ కింద నుంచే మధు వైపు ఓరగా చూస్తాడు.     హబ్బా… నడుము విరిగిపోయింది మధూ !! ఎలా ఉంది రీల్ రొమాన్స్ ?? రీల్ లో అయితే వెనక […]

3 min 19 views
రీల్స్ పెళ్ళాం... రొమాంటిక్ మొగుడు Premium

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 5

” హ్మ్మ్…. నేను చెప్పినట్లు ఫాలో అయిపో రిజల్ట్ నీకే తెలుస్తుంది రేపటి నుంచి తన యాక్షన్ కి నీ రియాక్షన్ స్టార్ట్ చెయ్.     నువ్వు వాడే రివర్స్ డ్రామా కి తన మైండ్ ఫ్రీజ్ అయిపోవాలి… అలా ఉండాలి నీ యాక్షన్ కాదు కాదు ఓవరాక్షన్ ” అని చెప్పగానే ఓకే అలాగే చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.      నెక్స్ట్ డే మార్నింగ్ గార్డెన్ లో పూలు […]

3 min 16 views
రీల్స్ పెళ్ళాం... రొమాంటిక్ మొగుడు Premium

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 4

కానీ నాకెందుకో ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది రా తను ఇంకేదో ప్రాబ్లం వల్ల సఫర్ అవుతుందేమో అది నీకు చెప్పడం లేదేమో ఒకసారి ఆలోచించు… అంటాడు తన కొలీగ్      అవునా కానీ నాతో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ తనకి ఏముంటాయి రా ?? దీనంగా అడుగుతాడు సుమిత్      నీతో చెప్పుకోలేని ప్రాబ్లం నువ్వే అయితే !!      ఏంటి ?? హా ప్రతి ప్రాబ్లం నీతో షేర్ చేసుకుంటుంది బట్ […]

3 min 16 views
రీల్స్ పెళ్ళాం... రొమాంటిక్ మొగుడు

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 3

మేము కలిసి ఉండలేం” అని కోర్టులో చెప్పినప్పుడు సుమిత్ కళ్ళలోకి చూసింది.      ఆ కళ్ళలో కోపం లేదు, కేవలం ఓటమి, వేదన మాత్రమే ఉన్నాయి.      అదే మధును ఇంకా ఎక్కువ నరకానికి గురిచేస్తోంది.      సుమిత్ కి సమయానికి తిండి తినడం చేతకాదు, రాత్రివేళ వర్క్ చేస్తూ అలానే సోఫాలో నిద్రపోతాడు, దుప్పటి కప్పేవాళ్ళు లేకపోతే ఉదయానికి జలుబు చేస్తుంది.      ” రేపటి నుంచి ఇవన్నీ ఎవరు […]

3 min 35 views
రీల్స్ పెళ్ళాం... రొమాంటిక్ మొగుడు

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 2

నో సుమీ !! ఐ డోంట్ వాంట్ లివింగ్ విత్ యూ !! ఐ వాంట్ డివోర్స్ థర్డ్ సెట్ అంటూ వేరొక బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు గట్టిగా వేసుకుంటుంది.      దీనికి పిచ్చి పట్టింది ఏ కుక్క కరిచిందో ఏమో మెంటల్ హాస్పిటల్ కి తీసుకెళ్లి సెట్ చేయించాలి అని చిరాగ్గా అనుకుంటూ వేరే రూమ్ లోకి వెళ్ళిపోతాడు సుమిత్ కానీ ఆ దూరం వారి మధ్య తీరని బాధగా మిగిలిపోతుందని […]

3 min 45 views
రీల్స్ పెళ్ళాం... రొమాంటిక్ మొగుడు

రీల్స్ పెళ్ళాం… రొమాంటిక్ మొగుడు – 1

నో లాయర్ గారు !! మీరు ఎన్ని చెప్పినా నేనైతే నా డెసిషన్ మార్చుకోలేను నాకు మా ఆయనతో డివోర్స్ కావాల్సిందే మీరు ఇప్పించగలరా చెప్పండి లేదంటే మేము వేరే వాళ్ళని అప్రోచ్ అవుతాము అని కరాకండిగా చెప్పేస్తుంది మధుమిత.     అదేంటమ్మా అలా అంటావ్ నీ మొండితనం కాకపోతే మీ ఆయన ముక్కు మీద ఉన్న మచ్చ నీ విడాకులకి కారణం కావడం ఏదైనా నమ్మశక్యంగా ఉందా ?? ఎవరికైనా చెప్తే నవ్విపోతారు ఎవరికో […]

3 min 90 views