రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 9
జాను అరుపు విని వాష్ రూం లో ఉన్న మైధిలి కంగారుగా బయటికి వచ్చి ఎదురుగా గుమ్మం దగ్గర … రాఖి చంక ఎక్కి కూర్చొని ఉన్న జాను నీ చూసి షాక్ తో బిగుసుకొని పోయింది. ఒక్క నిమిషం తర్వాత ఆ షాక్ నుంచి తేరుకొని ” కుట్టి పాప ఏం చేస్తున్నావ్ నువ్వు ..! ” అని తల కొట్టుకుంటూ పెద్దగా అరిచింది. మైధిలి అరుపుతో స్పృహలోకి వచ్చిన రాఖి తన […]