రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 29
జాను మాటకి రాఖి పెద్దగా నవ్వుతూ … జాను నీ హగ్ చేసుకొని ఉల్టా అతని మీదకు చేర్చుకొని .. అతను బెడ్ మీదకు చేరి .. జాను నడుము చుట్టూ అతని చేతి పట్టు బిగించి ” నువ్వు ఇంత ఇన్నోసెంట్ గా ఎందుకు ఉన్నవే బార్బీ డాల్ ” అని జాను మొహం మిద పడిన జుట్టు చెవి వెనుక పెడుతూ అడిగాడు రాఖి. ” నాకు కూడా అది తెలియదు […]