New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వాంపైర్ సిటీ

2 stories Ongoing Suspense Love Fantasy

దేవ్ అరేయ్ దేవ్ ఇంకెంత సేపు పడుకుంటావ్ రా లే త్వరగా. కాలేజ్ కి టైం అవుతుంది.  లేచి త్వరగా రెడీ అవ్వు అంటూ కింద హాల్ నుండి వసుంధర కేకలు వేస్తుంది. ఎంతకీ సమాధానం రాకపోయే సరికి "ఇలా కాదు చెప్తా వీడి పని" అని జగ్గు నీళ్ళు తీసుకుని వెళ్లి బెడ్ పైన పడుకున్న కొడుకు మొహం పై అమాంతం నీళ్ళు కుమ్మరించేసింది. నీళ్ళు పడ్డా కానీ ఎలాంటి రెస్పాండ్ రాకపోయే సరికి వెళ్లి దుప్పటి తీసి చూసిన తనకి బెడ్ పై నిలువునా మనిషిలా ఉన్న దిండ్లు వెక్కిరిస్తూ కనబడ్డాయి. ఎక్కడికి వెల్లుంటాడు వీడు అనుకుంటూ వెనక్కి తిరిగే సరికి ఎదురుగా చెట్టంత కొడుకుని చూసి "అమ్మో దేవుడా…

Browse Stories

వాంపైర్ సిటీ

వాంపైర్ సిటీ – 1

దేవ్ అరేయ్ దేవ్ ఇంకెంత సేపు పడుకుంటావ్ రా లే త్వరగా. కాలేజ్ కి టైం అవుతుంది.  లేచి త్వరగా రెడీ అవ్వు అంటూ కింద హాల్ నుండి వసుంధర కేకలు వేస్తుంది. ఎంతకీ సమాధానం రాకపోయే సరికి “ఇలా కాదు చెప్తా వీడి పని” అని జగ్గు నీళ్ళు తీసుకుని వెళ్లి బెడ్ పైన పడుకున్న కొడుకు మొహం పై అమాంతం నీళ్ళు కుమ్మరించేసింది. నీళ్ళు పడ్డా కానీ ఎలాంటి రెస్పాండ్ రాకపోయే సరికి వెళ్లి […]

7 min 1 view
వాంపైర్ సిటీ

వాంపైర్ సిటీ – 2

 ఎజుకేషన్ కాబట్టి అందరూ కలిసే కూర్చుని ఉన్నారు. అమ్మాయిలు సపరేట్, అబ్బాయిలు సపరేట్ కాకుండా ఎవరికి నచ్చిన వాళ్ళతో వారు కూర్చున్నారు.   ఏంటి ఇది ఇలా చూస్తున్నారు నా వంక అని మనసులో అనుకుంటూ తల కిందకి దించుకుంది మాయ.   పక్కన బెంచ్ అమ్మాయి లేచి వచ్చి “హాయ్ నా పేరు అంజలి అంజు అని పిలవచ్చు” అని చెయ్యి ముందుకు చాపింది.   మాయ తన చేతిని అంజు చేతికి అందిస్తూ ” […]

6 min 1 view