Ghost love 👻 – 16
అవ్యూక్త్ 💝 శిశిర మీటింగ్ హాల్ నుంచి అతని క్యాబిన్ లోకి వెళ్లి చైర్ లో కూర్చుని మధ్యానం కూడా లంచ్ చెయ్యకపోయే సరికి ప్యూన్ తో ఒక జ్యూస్ తెప్పించుకొని తాగి అలా సీట్ కి వాలి కళ్ళు మూసుకున్నాడు… అప్పుడే అతని క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని ” హాయ్ అవి ” అనే ఒక లేడీ వాయిస్ చాలా స్వీట్ గా […]