New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Ghost love 👻

36 stories Ongoing Love Suspense Family Drama

అవ్యుక్త్ 💖 శిశిర         అందంగా అలంకరించిన ఫస్ట్ నైట్ బెడ్ మీద తెల్లని పట్టు పంచ , షర్ట్ వేసుకొని ఉన్న ఒక ఆరు అడుగుల అందగాడు  బెడ్ కి చివరన కూర్చొని తన ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతూ ఉంటాడు....కాల్ లో  లైన్ లో ఉన్న అతని  బెస్ట్ ఫ్రెండ్ "  రేయ్ బావ అక్కడ ఫస్ట్ నైట్ పెట్టుకొని నా చెల్లితో ముచ్చట్లు పెట్టుకోకుండా నాకు కాల్ చేసి సోది కబుర్లు అన్నీ చెప్తున్నాను ఎంటి రా......! "అని అడిగాడు.." మీ చెల్లి ఇంకా రూం లోకి రాలేదు అందుకే  నీకు కాల్ చేశా...." అని అంటాడు మన హీరో అవ్యుక్త్ ." ఓ అవున ఇంకా…

Browse Stories

Ghost love 👻 Premium

Ghost love 👻 – 36

  ఎంటి జాబిలమ్మ సడెన్గా స్టోరీ మొత్తం ఒక్కసారిగా చేంజ్ చేసేశారు…? అసలు స్టోరీ ఎలా స్టార్ట్ చేసారు….? ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తున్నారు…?     స్టార్టింగ్ నుంచి అవి కి శిశిర అంటే కోపం , పగ అని చెప్పి …. ఇప్పుడు ఏమో సడెన్గా ఎవరో ఒక అన్ నోన్ పర్సన్ వచ్చి అవి నీ బ్లాక్ మెయిల్ చెయ్యడం వాళ్ళే శిశిర నీ టార్చర్ చేస్తున్నాడు…     లేదు అంటే అవి […]

3 min 4 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 35

మరో పక్క అవి నీ ఫోన్ లో బెదిరించే ఆ అన్ నోన్ పర్సన్ కి శిశిర కనిపించడం లేదు అని , అవి హైదరబాద్ వెళ్ళాడు అనే విషయం తెలిసి ….   శిశిర సూసైడ్ చేసుకొని చనిపోయింది అంటే నేను అసలు నమ్మను…ఎక్కడో ఏదో జరిగింది…సం థింక్ ఈస్ రాంగ్… ” అని అనుకుంటూ శిశిర గురించి ఆలోచిస్తూ ఉంటాడు.     ………..     అవి ఏమో క్యాబ్ లో హాస్పటల్ […]

3 min 6 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 34

  ఆ అన్ నోన్ పర్సన్ బెదిరించడం వల్ల తను ప్రాణంగా ప్రేమించిన శిశిర నీ అతనే రోజు బాధపెట్టడం తలచుకొని కుమిలి పోతూ ఉంటాడు…     అలా శిశిర ఆలోచనలతో బాధగా హైదరబాద్ లో ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ లో హాస్పటల్ కి స్టార్ట్ అవుతు ఉండగా…     ఊటి పోలీసు ఆఫీసర్ నుంచి కాల్ వస్తుంది…అది చూసి కొంచం భాగంగానే లిఫ్ట్ చేసి…..     తడబడుతున్న మాటలతో  […]

3 min 12 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 33

  సీత రత్నం గారు కాలు జారి పడిపోయి సీరియస్ కండిషన్ లో హాస్పటల్ లో ఉన్నారు అని ఆరు కాల్ చేసి చెప్పడంతో వెంటనే హైదరబాద్ కి టికెట్ బుక్ చేసుకుని శిశిర ఏడుస్తూ వెళ్లిపోవడం గుర్తు వచ్చి….     శిశిర కోసం వెతుకుతూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి కి శిశిర ఫింగర్ రింగ్ దొడ్డ బెడ కొండల దగ్గర దొరికింది అని , ఆ అమ్మాయి కొండ మిద నుంచి దూకి […]

4 min 17 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 32

  ఎవరో ఒక అన్ నోన్ పర్సన్ అవి కి కాల్ చేసి శిశిర నీ టార్చర్ చెయ్యమని బెదిరిస్తూ ఉంటాడు…     వాడు అలా బేధిరిస్తున్న కూడా అవి ఏమి చెయ్యలేని స్టేజ్ లో ఉంటాడు….     అవి శిశిర కి దగ్గర కాకూడదు అని అయితే ఏదో చేస్తా అంటూ ఎవరిదో వీడియో సెండ్ చేసి భయపెడతాడు అవి నీ…..     మరో వైపు  శిశిర….     తను […]

4 min 14 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 31

    అవి అన్న ఆ ఒక్క మాట తో  శిశిర ప్రపంచం అంధకారంగా మారిపోయింది ….     కాళ్ళ కింద ఉన్న భూమి కంపించినట్టు అయ్యింది…..     కళ్ళలో వచ్చే నీళ్ళు కూడా ఇంకిపోయినట్టు అయిపోయి , తనని గోడకు అదిమి పెట్టిన అవి చేతిని పక్కకి నెట్టి …. అక్కడ నుంచి పరిగెడుతూ ఎక్కడికో ఏడుస్తూ వెళ్ళిపోయింది.     శిశిర అలా ఏడుస్తూ వెళ్లిపోయిన వెంటనే అవి బెడ్ మిద […]

3 min 14 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 30

  అక్కడ అవి లేకపోవడంతో చుట్టూ రూం అంతా ఒకసారి పరికించి చూసి , అవి ఆ రూం లో ఎక్కడ లేడు అని …. కన్ఫర్మ్ చేసుకొని మెల్లిగా వాష్ రూం నుంచి బయటికి అడుగు పెట్టింది…     శిశిర అదృష్టమో , దురదృష్టమో ఏమో కానీ సరిగ్గా అప్పుడే అవి డోర్ ఓపెన్ చేసుకొని రూం లోకి వస్తాడు…     ఇటు పక్క అవి డోర్ ఓపెన్ చేసుకొని రూం లోకి […]

3 min 36 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 29

    రూం వరకు వెళ్లి డోర్ ఓపెన్ చేసి అలానే మత్తులో తూలి కింద పడబోతో ఉంటే , శిశిర వెనుక ఉన్న అవి తను కింద పడకుండా శిశిర హ్యాండ్ పట్టుకొని అతని మీదకి లాక్కుంటాడు ఫోర్స్ తో…     ఆ ఫోర్స్ కి శిశిర వెళ్లి అవి చెస్ట్ కి గుద్దుకుంటే , శిశిర చెస్ట్ అవి కి టచ్ అయ్యి అతని బాడీ లో ఆల్ రెడీ  డ్రగ్ వల్ల […]

3 min 20 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 28

  అన్నిటికీ మించి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా చెక్కు చెదరకుండా ఉన్న శిశిర నవ్వు….. ఆ నవ్వు తో అతను ఎన్ని సార్లు ప్రేమలో పడిపోతాడో అతనికి కూడా తెలియదు….       అలా ట్రాన్స్లో శిశిర నీ చూస్తూ ఉండగా శిశిర అవి దగ్గరగా వచ్చి  టైం అవుతుంది …. నీలు గారు వాళ్ళు వచ్చి ఉంటారు వెళ్దామా…? అని అడిగింది.       అప్పటి వరకు ఏదో మాయ జరిగినట్టు […]

3 min 43 views
Ghost love 👻 Premium

Ghost love 👻 – 27

నెస్ట్ డే …..   ఉదయం 10 గంటల టైం లో అవి కి మెల్లిగా మెలుకవ వచ్చి తల పట్టుకొని పైకి లేవబోతు ఉంటే తన మిద ఎవరో ఉన్నట్టు, ఏదో తేడాగా అనిపిస్తుంటే …..   పూర్తిగా కళ్ళు తెరిచి చూడగా అతని మిద శిశిర పడుకొని ఉంటుంది…అది కూడా చాలా చాలా గట్టిగా అవి నీ హగ్ చేసుకొని…   అవి కరెంట్ షాక్ కొట్టినట్టు అలా ఫ్రీస్ అయిపోయాడు తన మిద […]

4 min 28 views