Ghost love 👻 – 6
అవ్యూక్త్ 💝 శిశిర శిశిర క్యారేజ్ తీసుకొని అజయ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ క్యాబ్ లో ఇంటికి వెళ్లి గుమ్మం దగ్గర నిలబడి హాల్ లో ఉన్న వాళ్ళని చూసి అలా చూస్తూ నిలబడిపోయింది. హాల్లో ఉన్న సోఫాలో రామ కృష్ణా గారు అండ్ అయిన సతీ మని సీతా రత్నం గారు ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు…. సీతా రత్నం గారిని నవ్విస్తూ మధ్య మధ్యలో ఆవిడని […]