మౌని వాళ్ళ నాన్న గారు పూర్ణీవ్ నీ ఆపుతూ కమిషనర్ తో మాట్లాడి వెంటనే రాజేంద్ర ప్రసాద్ మిద కేస్ ఫైల్ చేయించి , అరెస్టు చేయించమని మాట్లాడతాడు ..
కమిషనర్ వెంటనే అతని కింద అధికారులకి ఆర్డర్ పాస్ చెయ్యడంతో తప్పక రాజేంద్ర ప్రసాద్ నీ అరెస్టు చెయ్యడానికి కానిస్టేబుల్స్ తో వాళ్ళ ఇంటికి వెళ్తాడు సీఐ…
దారి మధ్యలో ఎలాగైనా రాజేంద్ర ప్రసాద్ కి విషయం తెలిసేలా చెయ్యాలని అతనికి కాల్ చేస్తాడు కానీ రాజేంద్ర కాల్ లిఫ్ట్ చెయ్యడు….