New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love you forever 💖 – 29
Love you forever 💖 Premium 4 min read

Love you forever 💖 – 29

 

అప్పటికి అప్పుడు అతని ఫ్రెండ్ హెల్ప్ తో  జేష్ఠ కి ఫేక్ పేరెంట్స్ ఉన్నట్టు క్రియేట్ చేసి ..  పేపర్ లో ఉన్న నాగేంద్ర గారి ఫోన్ కి కాల్ చేయించాడు వాళ్ళతో.

 

 

నాగేంద్ర గారు ఆ ఫేక్ పేరెంట్స్ నీ ఎంక్వైరీ చెయ్యాలి అని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తారు.

 

 

రాజేంద్ర ప్రసాద్ కి జేష్ఠ డిటైల్స్ అన్నీ ముందే తెలుసు కాబట్టి ఆ డిటైల్స్ అన్నీ వాళ్ళకి చెప్పి .. ” జాగర్తగా మేనేజ్ చెయ్యండి .. ఎక్కడ ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు . మీరు జేష్ఠ లేకుండా వెనక్కి వస్తె నా చేతిలో చచ్చిపోతాడు ” అని వార్నింగ్ ఇచ్చాడు .

 

 

దాంతో వాళ్ళు భయంతో రాజేంద్ర ప్రసాద్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా జాగర్తగా మైండ్ లో పెట్టుకొని నాగేంద్ర గారి ఇంటికి వెళ్ళారు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue