ముద్దు పెడుతూనే తనని కిందకి దించి మెల్లగా మంచం మీదకి చేర్చి ముద్దు ఏమాత్రం బ్రేక్ అవ్వకుండా వెంటనే తను కూడా జనని మీదకి చేరిపోయాడు.
రానా గారు అంటూ తియ్యగా పిలుస్తూ ఉన్న పిలుపు నోట్లోనే ఆగిపోతోంది
ఇక ఇద్దరి ఊపిరి భారమైన వేళ అప్పుడు తనని వదిలి దూరం జరిగాడు రానా
మల్లెల సుహాసనలకి మత్తు ఇంకాస్త ఎక్కుతూ ఉంటే అమూల్ య చీరని పక్కకి తప్పించి అందంగా పూరిస్తున్న ఆమె నెలవంకకి ముద్దులు అద్దుతూ పంటి ఘాట్లతో ఆ ప్రదేశం మొత్తాన్ని ఎర్రగా మార్చేస్తూ ఉన్నాడు రానా
రానా ఇస్తున్న నాయకి పూర్తిగా అతనివశం అయిపోతుంది జనని