New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Switi💞💞💞 – 4
Switi💞💞💞 10 min read

Switi💞💞💞 – 4

     switi💞💞💞…,….

 

 

@@@#@#

 

 

 బుజ్జమ్మ లేయమ్మా..

 

 ఓకే డాడీ టైం ఎంత అవుతుంది అని అడుగుతుంది సత్య. 

 

 టైం 9:00 అవుతుంది అమ్మ ఇంకా ఎందుకు పడుకున్నావు బుజ్జమ్మ ఇంత లేటుగా ఎందుకు లేచావు త్వరగా లేసి రెడీ అయ్యి కాలేజ్ కెళ్ళావా ఈరోజు అని అడుగుతాడు సత్య వాళ్ళ డాడీ….

 

 నో డాడ్ కాలేజ్ కి కచ్చితంగా వెళ్లి తీరాలి అసలే ఈ మధ్య క్లాసెస్ కూడా అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉన్నాను పీరియడ్స్ టైం లో అందుకనే నేను ఈరోజు కచ్చితంగా కాలేజ్ కి వెళ్ళాలి అని చెప్పి గబగబా బెడ్ దిగి రెడీ అయిపోతుంది సత్య 

 

 ఎప్పట్లాగే రెడీ అయ్యాక సలాడ్  తిని….సత్యాన్ని ఈసారి ఈ వాళ్ళ డాడీ దగ్గర ఉండి మరి కాలేజీకి దింపి మళ్లీ వెళ్ళిపోతాడు ఆఫీస్ కి….

 

 

 లోపలికి వెళ్తారు క్లాసెస్ కూడా బాగా జరుగుతాయి ఈసారి మాత్రం రిషి ఈరోజు అసలకి సత్యాన్ని అసలు డిస్టర్బ్ కూడా చేయడు అసలు రిషి కాలేజీ కూడా రాడు 

 

 

 ఇంకా అలా సత్య కి పీస్ ఫుల్ గా అనిపిస్తుంది ఈవినింగ్ వరకు 

 

 ఇంకా ఈవినింగ్ అయిపోయి బయటికి వచ్చేసరికి అప్పుడు గుర్తుకొస్తుంది సత్య కి పొద్దున వాళ్ళ డాడీ డ్రాప్ చేశాడని తన స్కూటీ తెచ్చుకోలేదని అప్పుడు గుర్తుకొస్తుంది సరేలే ఇక్కడి నుంచి మెల్లిగా నడుచుకుంటూ పోతూ డాడీకి ఫోన్ చేస్తా అప్పుడు పికప్ చేసుకోనికి వస్తాను మెల్లిగా నడుచుకుంటూ పోతుంది కానీ వేణు కూడా హాస్టల్ కి వెళ్ళిపోతుంది రేణు హాస్టల్ కొత్తగా దగ్గరే కాలేజ్ కి ఇంకా తను వెళ్ళిపోతుంది సత్య ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంది 

 

 

 

 ఫాస్ట్ స్పీడ్ లో వచ్చి రిషి స్పోర్ట్స్ బైక్ మీద బ్లాక్ కలర్ తో హెల్మెట్ అన్ని పెట్టుకొని రేస్ కి వెళ్తున్నట్టు అక్కడ సత్య కనిపించేసరికి ఆగి సత్యాన్ని భయపెడతాడు తన దగ్గర దాక కొంచెం ఇంచు దూరంలో ఉంచి ఆపుతాడు బైక్ ని 

 

 అప్పుడు సత్య కి భయం అనిపిస్తుంది ఇంత దగ్గరగా వచ్చేసరికి బైకు గట్టిగా కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోతుంది భయంతోనే 

 

 కానీ మన రిషి ఏమని అనడు అలా సత్య కళ్ళు మూసుకునేసరికి క్యూట్ క్యూట్గా అనిపించేసరికి అలాగే గడ్డం కింద చేయి పెట్టుకుని సత్యని చూస్తూ ఉంటాడు బైక్ మీద 

 

 సత్య కొంచెం చిన్నగా కళ్ళు తెరిచి రిషి మీద కోపంగా కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది 

 

 హాయ్ రిషి ఏంటి కళ్ళు కనిపించవా నీకు ఆ చంపేస్తావా..మనుషుల్ని..

.మనుషుల మీద కాదు బైకు నడిపించేది రోడ్డుమీద కళ్ళు కనిపియ్యవా నీకు అని గట్టిగ అరుస్తుంది.

…..

 

 రిషి మాత్రం సైడ్ స్మైల్ తోని డోంట్  వరి   బేబీ. నేను ఉన్నా కదా రా బైకు ఎక్కువ మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని రొమాంటిక్ గా మాట్లాడతాడు 

 

 అంత సత్య రిషి మాట్లాడుతున్న గాని వినిపించుకోకుండా పక్కనుంచి వెళ్ళిపోతూ ఉంటుంది….

 

 ఇంకా మన రిషికి కోపం పిక్స్ లోకి వెళ్తుంది ఎందుకంటే తన మాటే అందరు వినాలి అలాంటిది రిషి ఇంత మాట్లాడుతున్నావని అసలు సత్య పట్టించుకోకుండా పక్కనుంచి వెళ్ళిపోయేసరికి కోపం మామూలుగా బీపీ లెవెల్ లో పెరిగిపోతుంది గబగబా బైక్ దిగి సత్య దగ్గరికి వస్తాడు.

 

 ఫోర్స్ గా సత్య చెయ్ పట్టుకొని మీదగా లాక్కుంటాడు 

 అలా లాగడం వల్ల సత్య వచ్చి తన చెస్ట్ మీద పడి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది భయంతోనే 

 

 అలా ఒక పది నిమిషాలు ఇద్దరు సైలెంట్ గా ఉంటాడు రిషి కూడా తన పెర్ఫ్యూమ్ నుంచి పరిమళం మంచిగా వస్తుంటే సత్యా నుంచి మర్చిపోతూ ఉంటాడు ఒక్కసారి లోకం లో లేనట్టు 

 

 మళ్లీ తన తల మీద చేయి పెట్టుకొని అటు ఇటు ఒప్పుకొని ఒక్కసారి తల ఇదేంటి నన్ను మాయ చేస్తుంది దీని దగ్గరకు వస్తేనే దీన్ని చూస్తూ ఉంటాను ఎగిరిపోతుంది ఒక్కసారి దీన్ని ఇలా కాదని….

 

 సత్య మెడ గట్టిగా పట్టుకొని తన తల పైకి లేపి బుగ్గలు ఒత్తుతూ మాట్లాడతాడు రిషి 

 

 అలా సత్య బుగ్గల వర్తంగానే మూతి క్యూట్ గా ఉందని చేప పిల్లల ముందుకొస్తుంది తన లిప్స్

 అవి చూస్తూ దగ్గరకొస్తూ అవి చూస్తూ వాటి మీద లిప్స్ మీందే చూస్తూ మాట్లాడతాడు సత్యత కోపంగా 

 

 అప్పుడు అర్థమవుతుంది సత్య కి వీడు వాళ్ళకం వేరేలా ఉంది ఎలాగైనా విదిలించుకొని వెళ్ళిపోవాలని ఒకటే గింజుకుంటుంది. నన్ను వదిలి రిషి…లీవ్ మీ ప్లీజ్…. అను బతిమాడుతుంది 

 

 

 కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు అక్కడ రోడ్డు మీద ఎందుకంటే అప్పటికి సత్య సగం దూరం వెళ్ళిపోయింది నడుచుకుంటూ సగం దూరం వెళ్లిపోవడంతో అది చుట్టుపక్కల చెట్లే ఉంటాయి షాప్స్ కూడా ఉండవు అలా వాళ్లిద్దరు అంత దగ్గరగా ఉన్నా కానీ ఎవరు చూడరు….

 

 ఏంటి రిషి చెప్పేది నీకే ఏం చూస్తున్నావ్ వదులు నన్ను ప్లీజ్ అని ఆ చేప పిల్ల మూత వేసుకొని మెల్లిమెల్లిగా కదుపుతూ ఉంటుంది 

 

 తనలా లిప్స్ కదిలిస్తూ ఉంటా లిప్స్ కి వెళ్లే చూస్తూ తన మనసు అదైతే అదుపుతప్పుతోంది రిషి కీ..

 

 ఇంకా తనని తాను కంట్రోల్ చేసుకోలేక చత్తిగా దగ్గరికి లాక్కుంటాడు తన నడుము మీద చెయ్యేసి ఫోర్స్ గా కిస్ చేస్తాడు…

 

 ఇంకా మన సత్య ఒక్కసారి షాక్ లోకి వెళ్ళిపోతుంది😳😳

 

 కానీ మన రిషి మాత్రం హాట్ హాట్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తన లిప్స్ నుంచి వచ్చే తీయని పరిమాణానికి 🥵❤️‍🔥❤️‍🔥…

 

 అలా టెన్ మినిట్స్ లిప్స్ వదిలేస్తాడు వదిలేటప్పుడు కూడా గట్టిగా కొరికి  వదులుతాడు 

 

 అలా వదలడమే ఆలస్యం దూరంగా నెట్టి సత్య పరుగు అందుకుంటుంది….

 

 అలా సత్య వెళ్ళిపోతున్నా గాని తన లిప్స్ మీద చేయి వేసుకొని తన ఫీలవుతూ ఏం చేస్తున్నావే నన్ను మాయ చేస్తున్నావు అది నేను ఏదో నిన్ను బెదిరిద్దామని దగ్గరకు వస్తే ఇలా ఫుల్ ఫామ్లోకి తెచ్చేసి నువ్వు నన్ను ఇలా వదిలిపెట్టి మధ్యలోనే వెళ్లిపోతున్నారు ఏదో ఒక రోజు చూడు నేను అనుకున్నది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నేను మొదట ఈజీగా అయితే వదిలిపెట్టను కదా ఇది రోడ్డు కాబట్టి సైలెంట్ గా ఉన్నాను అని కన్నింగ్ గా నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు…

 

 

 అక్కడ పరుగు పరిగెత్తిందంటే డైరెక్టుగా ఇంటికి వచ్చేదాకా ఆగలేదు పాపం సత్య అంతసేపు పరిగెడుతూనే ఉంది ఎక్కడ మళ్లీ రిషి తన వెనకాల వస్తాడా అని..

 

 ఇంట్లో కెళ్ళి ఆయాసంతో సోఫాలో కూర్చుంటుంది 

 

 ఏంటి బుజ్జమ్మ ఇంత ఆశ పడుతున్నావ్ ఏమైందమ్మా అని సత్య వాళ్ళ అమ్మగారు వచ్చి టెన్షన్ టెన్షన్ గా అడుగుతారు వాటర్ తీసుకువచ్చి సత్యకి ఇచ్చి 

 

 ఏం లేదు మామ్ ఈరోజు స్కూటీ మర్చిపోయావు కదా బస్సు కూడా లేట్ అయిపోయింది అందుకని నేనే పరిగెత్తుకుంటూ వచ్చాను మమ్మీ అందుకనే ఇంత ఆవేశం అంతకుమించి ఏం లేదులే అని చెప్పి అబద్ధం చెప్తుంది సత్య రిషి వచ్చినట్టు ఇలా ఏవి చెప్పకుండా…

 

 సరే సరే బుజ్జమ్మ వెళ్లి ఫ్రెష్ అయ్యి రా నీకేమన్నా స్నాక్స్ చేసి తీసుకొస్తా నీ రూమ్ కి అని చెప్పి సత్యం పైకి పంపించేస్తుంది..

 

 బెడ్ రూమ్ లోకి వెళ్ళిన సత్య అద్దంలో చూసుకుంటూ కన్నీళ్లు కారుస్తుంది ఇంకా ఆగలేక ఒకపక్క కోపం ఒకపక్క అసహనం సృష్టిని ఏం చేయలేకపోతున్నానే అంత కోపం పిడికిలి బిగించుకొని అద్దంలో చూసుకుంటూ నిన్ను ఏదో ఒక రోజు ఆ చేతుల్లోనే చా ఉంటుంది రా నీకు నిన్ను నా చేత్తోనే చంపకపోతే నేను సత్యభామనే కాదు అని శబ్దం చేసుకుంటుంది అద్దంలో చూసుకుంటూ తన కందిపోయిన పెదాలను చూసుకుంటూ శబదం చేస్తుంది…

 

 

 అలా ఫ్రెష్ అయి కిందికి వచ్చి వాళ్ళమ్మ గారితో ముచ్చట్లు పెట్టుకుంటూ కాఫీ తాగుతూ మాట్లాడి అలా ఏమి గడిచిపోతుంది సత్య కి…

 

 బయట ఎన్ని జరిగినా బయట ఎంత ఎవరు ఎంత ఇబ్బంది పెట్టిన తన ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళ అమ్మానాన్న బుజ్జమ్మ అనుకుంటూ గారవం చేసి మాట్లాడుతారు కాబట్టి వాళ్ళ ప్రేమ ముందు సత్యకి ఏ బాధలు గుర్తుకు రావు అన్ని ఒక్కసారి మర్చిపోతుంది అలా వాళ్ల పేరెంట్స్ తోని ఎప్పుడు సంతోషంగా ఉంటుంది ఏ చీకు చింత లేకుండా మళ్లీ బయటికి వెళ్తే బాధలు కోపాలు ఇవన్నీ గుర్తుకు వస్తాయి….

 

 

 ఇంటికి వెళ్లిన ఋషి ఆఫీస్కి రెడీ అయ్యి హాల్లో కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటాడు 

 

 ఇంకా జ్యూస్ తాగిన ఎమ్మటే ఆఫీస్ కి వెళ్ళిపోతాడు పొద్దున సాయంత్రం ఎప్పుడు డే అనే కష్టపడుతూనే ఉంటాడు కొంచెం గ్యాప్ దొరికితే తన ఫ్రెండుతో పబ్బుకి వెళ్ళిపోతాడు అన్నమాట రిషి రిషికున్న బ్యాట్ హాబిట్ అదే పబ్లిక్ ఫుల్లుగా తాగేస్తాడు కోపం ఫీలింగ్స్ ఏమైనా వస్తే సిగరెట్ లెఫ్ట్ హ్యాండ్ మందు ఫాస్ట్ గా డ్రైవ్ చేసి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం ఇలాంటివి చేస్తాడు రిషి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి….

 

 లేదు ఆ కోపం తెప్పించడం వల్లే ఎదురుగా ఉన్నారు అంటే ఇంక వాడుక రోజు రిషి చేతిలో చావే ఉంటుంది..

 

 అందుకనే ఇంట్లో వాళ్ళు కూడా రిషి ని చూసి భయపడతారు ఎక్కువగా మాట్లాడరు రిషి కున్న ఆటిట్యూట్ కి కోపానికి అందరికీ తెలుసు కాబట్టి ఎక్కువగా రిషి ఎవరితోనూ పెట్టుకోడు. అండ్ రిషి వాళ్ళ చెల్లెలు వైష్ణవి కూడా ఎవరితో పెట్టుకోదు తనని చూస్తేనే..

 

 ఏదో అన్నయ్య అని ప్రేమగా మాట్లాడి నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోతుందంటే అంతకుమించి పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అవ్వదు రిషి పర్సనల్ లైఫ్ లోకి…

 

 ఆఫీస్ కి వెళ్లి వర్క్ అంత ఫినిష్ చేసుకొని 11:30 కి ఇంటికి వస్తాడు.

 

 

 తనతో పాటు నాగేంద్రం గారు కూడా ఇంటికి వచ్చేస్తాడు వచ్చి ఇద్దరు రెస్ట్ తీసుకొని పడుకుంటారు. కానీ రిషిక్ ఎంత మాత్రాన నిద్ర పట్టదు కళ్ళు మూసుకుంటే ప్రతిరోజు సత్యాన్ని గుర్తుకొస్తూ ఉంటుంది అండ్ అలాంటిది ఈరోజు కాలేజీకి కూడా వెళ్లలేదు కాబట్టి సత్యం కావాలని కలుద్దామని పోయాడు సత్య కోసం ఆరోజు అలా బైక్లో వెళ్లి ఒక లిప్ లాక్ తీసుకొని మళ్లీ వచ్చేసాడన్నమాట 

 

 

 అది గుర్తుకొస్తూ ఉంటే పడుకున్నారు రిషిక్ కూడా అసలు నిద్ర అంత చెడిపోతుంది మల్ల బాల్కనీలోకి వెళ్లి ఆకాశంలోకి చూస్తూ సిగరెట్ తాగుతూ ఉంటాడు 

 

 ఏం చేసావే నీ పరిమళం లేని నీ టచ్ లేని ఉండలేకపోతున్నా ఐ వాంట్ యు ఐ వాంట్ యు బాడీ. నాకు నీ బాడీ కావాలి అసలు

 ఏముందే ఏం మాయ చేసావే నిన్ను టచ్ లేనిది నీ నుంచి ఒక హాగ్ అయినా కిస్ అయినా లేను అసలు ఉండలేకపోతున్నా అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే నేను నన్నే మార్చేశాడు నువ్వు మామూలు దానివి కాదే అని అనుకుంటూ ఉంటాడు రిషి…

 అలా ఎప్పటికో లెవెన్ ఓ క్లాక్ కి నిద్రపోతాడు ఊహల్లో…

 

 

మోర్నింగ్…. 💞💞

 

 మార్నింగ్ లేచి ఎప్పటిలాగే సత్య కాలేజీ వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీ కూడా ఆఫీస్ కి వెళ్ళిపోతారు ఈసారి సత్య తన స్కూటీ లోనే ఎప్పటిలాగే కాలేజీకి వస్తుంది పార్కు చేసి కాలేజ్ తో రేణుతో కూర్చొని కాసేపు మాట్లాడి క్లాస్ కి వెళ్లి క్లాసెస్ శ్రద్ధగా ఉంటుంది 

 

 

 అలా ఆఫ్టర్నూన్ అయిపోయింది 

 

 రిషి కూడా కాలేజీకి వస్తాడు కానీ ఈమధ్య సత్య వల్ల డిస్టర్బ్ అవ్వడం వల్ల క్లాసెస్ కొంచెం టూ డేస్ అయినా శ్రద్ధగా వినాలని రిషి సత్యను అసలు కదిలియడు…

 

 

 ఇంకా సత్య కూడా రిషి గురించి అసలు ఆలోచించదు తన మళ్ళీ ఇక్కడ ఆలోచిస్తే తన స్టడీ డిస్ట్రబ్ అవుతుందని సత్య కూడా ఆ రోజు మొత్తం ఏమీ ఆలోచించకుండా క్లాసెస్ అన్ని ఉంటుంది…

 

 

 ఆరోజు ఆఫీస్ కి వెళ్లకుండా స్టేజ్ లోనే కాలేజ్ స్టేజ్ స్టేజ్ లోకి వచ్చి స్టూడెంట్స్ అందరినీ ఫంక్షన్ హాల్లోకి అటెండ్ అవ్వమంటారు అందరూ ఫంక్షన్ హాల్ లోనే ఉంటారు ఆ హాల్ మొత్తం నిండిపోతుంది స్టూడెంట్స్ తోటి…

 

 

 రిషి స్టేజ్ మీదకి ఎక్కి స్పీచ్ ఇస్తాడు ప్రిన్సిపాల్ కి చెప్పి 

 

 

 మనకి చిన్నగా ఒక క్యాంప్ ఉంది ఫారెస్ట్ లో క్యాంప్ గ్రూప్లో వేరు చేసి క్యాంప్ కి పంపిస్తారు మీకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేమ్స్ ఇయ్యొచ్చు లేదా నేను సెలెక్ట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు 

 

 ఇంకా ప్రిన్సిపాల్ సారు మైక్ దగ్గర ఉండి మీరు ఇప్పుడు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇవ్వండి లేదా అనుకున్న వాళ్లు గ్రూప్ లోకి పోయి నేను అక్కడ ఫారెస్ట్ లో ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు రేపు మార్నింగ్ ఆలోచించుకొని నేమ్స్ ఇవ్వండి చిన్న క్యాంపు ప్రతి ఇయర్ ఉంటుంది అలాగే ఇయర్ కూడా కానీ ఇయర్ కొంచెం ముందే పెడుతున్నాము ఎందుకంటే ఆస్ట్రేలియాకి ఎండి గారు వెళ్ళిపోతారు ఇయర్లో మళ్లీ ఓ త్రీ మంత్స్ గాని రారు అందుకని ముందే ఎండి గారు ఉన్నప్పుడే ముందే పెడుతున్నాము ఈ క్యాంప్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు నేమ్స్ ఇవ్వండి తెల్లవారు వచ్చి అ నేమ్స్ కలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ డ్రాలో వెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతాడు ప్రిన్సిపల్ సార్ 

 

 

 అందరు ఆలోచించుకుంటారు ఎందుకంటే ఫారెస్ట్ కదా పోయినసారి పాత వాళ్ళు కూడా అందులో ఉంటారు కాబట్టి అక్కడ అనిమల్స్ కూలీలు అన్నీ ఉంటాయి చాలా జాగ్రత్తగా ట్రస్ట్ చేయాలి కాబట్టి చాలా వరకు వెనక్కి వెళ్ళిపోతారు అందరూ ఎక్కువగా నేమ్స్ ఎవరూ ఇవ్వరు 

 

 ఎక్కడో కొంతమంది అబ్బాయిలు ధైర్యం చేసి నేమ్స్ రాసి ఆ డ్రాలో వేస్తారు అమ్మాయిలు మాత్రం ఎక్కువగా ఎవ్వరు ఇవ్వరు ఎక్కడ ఒకళ్ళు రిచ్ కిడ్స్ మాత్రమే ఇస్తారు అది దట్టు బాడీగార్డ్స్ ఉంటారు కాబట్టి ఆ డేర్ తోని నేమ్ చేస్తారు కానీ మన సత్య కూడా అడ్వాలో తన నేమ్ వేస్తుంది రేణు అయితే భయపడుతుంది వద్దు సత్య నీకు తెలియదు అక్కడ అనిమల్స్ కూడా ఉంటాయి పులులు సింహాలు అన్ని ఉంటాయి. ఈ స్నేక్స్ కూడా ఉంటాయి అవసరమా మనకి ఇదంతా ఉద్దేశం మనం వెళ్ళిపోదాం అని రేణు భయపడుతుంది 

 

 

 సత్య రేణు చెయ్ పట్టుకో నాకి నేనున్నా కదా నేను ఆయన్ని హ్యాండిల్ చేయగలను నాకు అనిమల్స్ తో లిప్ రీడింగ్ వచ్చు నేను వాటితో ఈజీగా మాట్లాడగలను అండ్ లయన్తో కూడా మాట్లాడగలను పోయినసారి ఏఎస్ డాడీ తో వెళ్లి ట్రిప్ కి డాడీ తో వెళ్ళినప్పుడు ఇవన్నీ లిప్ రీడింగ్ అనిమల్స్ తోటి నేర్చుకున్నాను అలా నాకు అన్ని తెలుసు నువ్వేం భయపడకు లేను నువ్వు కూడా నేను ఈ నీకు తోడుగా నేను ఉన్నాను అని చెప్తుంది సత్య 

 

 సత్య అంత నమ్మకంగా బలంగా చెప్పడంతో రేణు కూడా ఒప్పుకొని డ్రాలో నేను వేస్తుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు ఎవరికి వాళ్లు 

 

 

 ఇంకా రిషి ఇవ్వని తెలుసు సరిగ్గా కచ్చితంగా నియమిస్తుందని అక్కడినుంచి సీసీ కెమెరాలు చూస్తే సైడ్ స్మైల్ ఇస్తాడు నువ్వు వస్తావని తెలిసిపోయింది అందుకని ఎప్పుడో వెళ్లాల్సిన ట్రిప్ కొంచెం ముందే పెట్టిస్తున్నాను నీ గురించి అక్కడికొస్తావో అప్పుడు చెప్తా నేను నీ సంగతి నేనంటే ఏంటో చూపిస్తా భయపడి గజగజ వనికేలా చేస్తా ఉంటాడు కన్నీరు నమ్ముకుంటూ…

 

 కానీ ఇక్కడ మన సత్య కొంచెం డేర్ ది లిప్ రీడింగ్ అనిమల్స్ తో కూడా చేయగలుగుతూ మూగ భాషలలో వాటిని ఈజీగా కంట్రోల్ చేయగలదు కానీ మన రిషికి అవన్నీ తెలీదు కదా ఎప్పుడు రిషి ముందు కొంచెం భయంగా ఉండేసరికి ఇది వయస్సు రాలేమో అనుకుంటున్నాడు మన ఋషి బేబీ అక్కడికి వెళ్లాక చిచ్చువేషన్ చూసి అన్ని మార్చుకుంటాడులే

 

 

 రిషి చూస్తున్నాడని సత్యకి తెలియదు సైలెంట్ గా డ్రాలో నేమ్స్ వేసి ఇంటికి వెళ్లి ఆ రోజు పేరెంట్స్ తో ఎంజాయ్ చేస్తుంది 

 

 రిషి రేపు క్యామ్స్ కి వెళ్ళేటప్పుడు నేమ్స్ అన్ని కలెక్ట్ చేసుకుని గ్రూప్ గా విడదీసి నేను ఏ గ్రూపులో ఉండాలి సత్యకు ఆపోజిట్ గ్రూప్లో ఉండాలా సత్య గ్రూప్లో ఉండాలా తనని ఎలా టార్చర్ చేయాలి అని అన్ని ఆలోచిస్తూ ప్లాన్స్ వేస్తూ ఉంటాడు తన రూములో కూర్చొని ఆఫీస్లో పెద్దగా వర్క్ ఉండదు కాబట్టి వాళ్ళ డాడీకి అప్ప చెప్పి తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటాడు ఆ రోజు  రిషి…

 

 

( సరే చూద్దాం క్యాంప్లో ఏం జరుగుతుంది ఏంటి అని నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తాయి అప్పటివరకు ఈ ఛానల్ మీద ఒక కనీసం ఉంచండి )

 

 థాంక్యూ బుజ్జమ్మలు…. 💞💞💞💞💞