♥️దూరమే చేరువై కలిసిన బంధమా ♥️ – 16
కోడలు ఎందుకు అలా మాట్లాడింది అని ఆలోచిస్తుంటారు పెద్ద వాళ్ళు ఇద్దరు. ఏది ఏమైనా వాళ్ళ నిర్ణయం వాళ్లు తీసుకొన్నారు కాబట్టి దాన్నే అమలు చేయాలని ఫిక్స్ అవుతారు ఇద్దరు.ఇద్దరు అన్నయ్యలు, చెల్లి బయటకు వెళ్లి నేరుగా రెస్టారెంట్ దగ్గర ఆగుతారు.అప్పటివరకు ఎవ్వరూ ఏమి మాట్లాడుకోలేదు.సైలెంట్ గా పెద్ద అన్నని…
Log in to comment