New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్రిమెంట్ వైఫ్ – 10

అగ్రిమెంట్ వైఫ్ – 10

కాసేపటికి అన్ని సర్దేసి లాస్ట్ కబోర్డులో ఫైల్స్ అవన్నీ కూడా క్లంసీగా ఉండటంతో తీసి నీట్ గా సర్దుతున్న ఆమె కళ్ళు ఒక దగ్గర ఆగిపోతాయి 

 

 

షాక్ తో బొమ్మలా బిగుసుకుపోయి చేతులు వణుకుతుండగా వాటిని తీసి క్లోజ్ గా చూసేసరికి ఆమె కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయింది 

 

 

తను ప్రాణాలే పెట్టుకున్న తన భర్త వేరే ఇంకెవరో అమ్మాయితో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు అది కూడా ఇద్దరూ నవ్వుతూ ఎంతో ఆనందంగా ఉన్నారు 

 

 

కొద్ది క్షణాలు వాటి వైపే చూసిన ఆమె ఇంకా ఏదైనా క్లూ దొరుకుతుందేమో ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని మొత్తం వెతికేసరికి ఒక డైరీ కనిపిస్తుంది ఆ డైరీలోనే ఇంకొన్ని పేపర్స్ ఆ పేపర్స్ చూసిన ఆమె మరింత షాక్ అయిపోతుంది 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue