లేదు బాబు ఈ లెటర్ రాసి పెట్టి వెళ్ళింది అనగానే ఆ లెటర్ ని పాకెట్ లో పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు…
ఎక్కడికి వెళ్ళింది ఎలా వెళ్ళింది అనే అనుమానం తో సెక్యూరిటీ గార్డ్ ని అడగగానే లగేజ్ బ్యాగ్ తో బయటకి వెళ్లడం చూసాను అని చెప్పాడు అతను…
వెంటనే ఫోన్ తీసి తన క్లాస్ మేట్ అండ్ ఫ్రెండ్ అయిన ఏసీపీ ధర్మ కి కాల్ చేశాడు…
హాయ్ రా జీత్ చాలా రోజులకి గుర్తుకు వచ్చాను ఏంటి మ్యాటర్ అన్నాడు లిఫ్ట్ చేసిన వెంటనే….