New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 13

అన్వాంటెడ్ లవ్ – 13

తను నాకు ఓ మిడిల్ క్లాస్ అమ్మాయ్ లాగే పరిచయం అయింది… తన మాటలు తన ప్రవర్తన నన్ను ఇష్ట పడేలా చేసాయి… ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతున్న వేళ అనుకోకుండా నువ్వు లండన్ నుండి ఊడిపడి నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేశావ్….

 

 

మీ ఇంటికి వచ్చాకే తెలిసింది తను నీకు మరదలు అని మీ ఇద్దరికీ ఇష్టం అయితే పెళ్ళి చేసే ఆలోచనలో ఆంటీ అంకుల్ ఉన్నారని అందుకే 

 

 

 నా ఇష్టాన్ని ప్రేమగా మారనివ్వలేదు… కానీ తన సింప్లిసిటీ కి నేను మరింత ఇంప్రెస్ అయ్యాను… ఏమయ్యితే ఏమైందిలే తను నాది కాదు అని నా మనసుకి గట్టిగా నచ్చ చెప్పుకుని మీ ఇంటి నుండి రిటర్న్ అయ్యాను…

 

 

కానీ తనని చూడాలని నా మనసు పోరు పెడుతుంటే దాన్ని ఆపలేక స్వర్ణ కోసమే మీ ఇంటికి ఎన్నో సార్లు వచ్చాను అప్పుడే తెలిసింది మీ నానమ్మ శాడిజం… నీ పొగరు…   తన పట్ల ఎలా ఉన్నాయో తెలిసింది నువ్వు తనని ఇష్ట పడట్లేదని.. మీ నానమ్మ కి తనని మీ ఇంటి కోడలిగా చేసుకోవడం ఇష్టం లేదని అర్థం అయింది…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue