New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అన్వాంటెడ్ లవ్ – 46

అన్వాంటెడ్ లవ్ – 46

నెంబర్ హా అని ఆశ్చర్య పోతుంటే..

 

 

హా నీ మొబైల్ నెంబర్ ఇవ్వు… అంటే డ్రైవర్ పికప్ అండ్ డ్రాప్ చేయడానికి అతడికి నెంబర్ చెప్పాలి కదా అన్నాడు..

 

 

నా దగ్గర ఫోన్ లేదు సర్!! డ్రైవర్ ఏ టైం కి వస్తారో చెప్తే నేను ఆ టైం కి రెడీ గా ఉంటాను అని చెప్పింది..

 

 

ఏంటి ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకుండా ఉంటున్నావా? మరి మీ అమ్మకి ఎలా ఫోన్ చేస్తావ్ అని అడిగాడు…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue