ఇంద్ర కాళ్ళు లాగుతున్నాయి కూర్చోనా అని అడిగితే లాగి పెట్టి చెంప మీద కొట్టి ఇక్కడ నేను నీ బోస్ ని పేరు పెట్టి పిలుస్తున్నావ్ అని తనని టార్చెర్ చేయడం ప్రతిదీ గుర్తుకు వస్తుంటే మైండ్ మొత్తం అప్సెట్ అయి తల పట్టుకున్నాడు ఇంద్ర…
మే ఐ కమిన్ సర్ అని మేనజర్ పిలుపుతో సర్దుకున్న ఇంద్ర కమిన్ అనడంతో
సర్!! క్లయింట్స్ వచ్చారు అని మేనేజర్ చెప్పడం తో వస్తునా నువ్వు మానేజ్ చేయ్ అని చెప్పాడు…
ఫేస్ వాష్ చేసుకొని డీప్ బ్రీత్ తీసుకొని ప్రాజెక్ట్ ఫై ఫోకస్ పెట్టి మీటింగ్ రూమ్ కి వెళ్ళాడు…