New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆమె ఇంకా అక్కడే ఉంది… – 9

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 9

ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన భయంకరమైన నిజం ఆద్వైత్ ముందు నెమ్మదిగా తెరుచుకుంటుంది. మృణాళిని అతన్ని బంగ్లాలోని రహస్య గ్రంథాలయానికి తీసుకెళ్లి, ఎర్రటి డైరీని చూపిస్తుంది. ఆ డైరీలో తన పేరు ముందే రాసి ఉండటంతో ఆద్వైత్ షాక్‌ కు గురవుతాడు. ఆ తర్వాత అతనికి తన గత జన్మ జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం మొదలవుతుంది. ఒకప్పుడు “వేలవనం”గా పిలవబడిన ఆ గ్రామంలో, ఆది అనే యువ ఉపాధ్యాయుడు, మృణాళిని అనే యువతిని ప్రేమించాడని తెలుస్తుంది. కానీ రాజేంద్ర వర్మ చేసిన క్షుద్ర పూజల కారణంగా వారి ప్రేమ విషాదాంతమై, ఆది మళ్లీ ఆద్వైత్‌ గా జన్మిస్తాడు.

 

***

 

ఆద్వైత్‌ దగ్గరికి వచ్చిన సిద్ద యోగి.. ఆది చేతిలోని లాకెట్ చూసి… కొన్ని క్షణాలు ధ్యానం చేశాడు.

 

తర్వాత ఇలా అన్నాడు..

 

“ప్రేమకు మరణం లేదు.

శరీరం మాత్రమే కాలిపోతుంది… ప్రేమ కాదు.

నువ్వు మళ్లీ పుడతావు.

ఆమె మళ్లీ నీ కోసం ఎదురు చూస్తుంది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue