మన గౌతమ్ బాబు వచ్చినప్పటి నుండి గేట్ దగ్గరే వచ్చేవాళ్ళని చూస్తూ ఉంటాడు సిరి రాక కోసం వీళ్లని పట్టించుకోడు చూపంతా గేట్ మీదే ఉంటుంది.
కాలేజీ టైం అవ్వడం తో ఇంకా గేట్ వేసేస్తారు సెక్యూరిటీ.
గౌతమ్ సత్య వైపు చూస్తూ సత్య నీకు క్లాస్ కి టైం అయింది గా వెళ్ళమ్మా అంటాడు.
అలాగే అన్నయ్య అని సత్య వెళ్ళిపోతే కిరణ్ గౌతమ్ దగ్గరికి వచ్చి ఏంట్రా చెల్లమ్మ రాలేదు అని చూస్తున్నావా అని అడుగుతాడు.