New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా గమ్యం నీవే – 22

నా గమ్యం నీవే – 22

 

 

 

బాబోయి ఈయన ఏంటి ఇంత బాగున్నాడు

అబ్బాయిలు కూడా ఇంత బాగుంటారా 

అసలు ఆ నవ్వు చుక్కలో చంద్రుడి ల 

అంత బాగున్నాడు 

ఈయన కోసం యుద్ధాలు చేసిన తప్పు లేదు

మనం ఈయన పక్కన 

కాకి ముక్కు కి దొండ పండు ల ఉంటాను ఏమో

అన్నిటికి అంటే లిఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద పుట్టు మచ్చ 

అంత బాగుంది ఆయనకి నేను అలా నచ్చాను

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue