New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మావయ్య – 18
నా మావయ్య Premium 3 min read

నా మావయ్య – 18

శివ కి ఏం అర్థం కావడం లేదు ఎందుకు తనకి ఈ మధ్య ఈ కలలు ఎందుకు వస్తున్నాయో కానీ ఆ కలలో కళ్యాణి చాలా బాగుంది కడుపు తో ఉనప్పుడు 

ఉండే కళ మొత్తం తన మొహం లో చాలా బాగా కనిపిస్తోంది 

 

ఇటు కళ్యాణి కి. కొంచెం మామూలు అవుతుంది 

కాకపోతే కొంచం నిరాశం గా ఉంటుంది 

దిగుల కూర్చుంటుంది వాళ్ళ తినిపిస్తే తింటుంది లేకపోతే లేదు 

మందులు వేసుకుని పోసుకుంటుంది 

అలా ఒక వారం రోజులు గడిచాయి 

 

శివ కూడా ఏం చేస్తున్నాడో తెలియడం లా

శాంతి గారు కూడా కదిలించాలా ఎందుకు ఏదో ఆలోచిస్తున్నాడు అది మంచికే 

అది చాలు లే అని ఆవిడ అనుకుంటారు 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue