New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 30

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 30

ఎపిసోడ్ 30

 

రెస్టారెంట్ కి వెళ్ళిన విజె, స్వప్నికలను బైక్ పై వెంబడించిన ఒక అగంతకుడు, వాళ్ళ కారు పార్క్ చేసిన వైపు వెళ్ళాడు. తరువాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం.

 

రెస్డారెంట్ లోపలికి అడుగుపెట్టిన విజె తన చేయిని స్వప్నిక కు అందించాడు.

 

తన చేయిని ముందుకు చాచకుండా అతని కళ్ళల్లోకి చూసింది స్వప్నిక.

 

మళ్లీ నవ్వాడు విజె.

“మళ్ళీ చెప్పాలా స్వప్నికా, నీకు అర్థం అయినా కూడా నువ్వు అలా చూడటం అస్సలు బాగాలేదు.” అని మెల్లిగా చెప్పాడు విజె.

 

చేసేదేం లేక అతని చేయి పట్టుకుని లోపలికి వెళ్ళింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue