New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 61

పెళ్లి చూపులు – 61

పెళ్లి చూపులు -61

 

 

 

అంటే నా కొడుకు, నేను పెళ్లికి ఒప్పుకో అని చెప్తే ఒప్పుకోకపోవడానికి కారణం ఈ అమ్మాయి అన్నమాట. సర్లే ఎవరినో ప్రేమించాడు కదా చూడ్డానికి అమ్మాయి ట్రెండీ గానే కనిపిస్తుంది అని టీ షర్ట్ జీన్స్ లో కనిపిస్తున్న సిరిని చూసి అనుకుంది వరూధిని.

 

నాకు త్వరలో ఈ విషయం చెప్తాడు కదా , అప్పుడు చెప్తాను వీడి పని అని మనసులో అనుకుంటూ కొడుకు ప్రేమించిన అమ్మాయితోనే కొడుకు పెళ్లి చేయాలి అని మనసులో ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్లి కొడుకుని కోడల్ని డిస్టర్బ్ చేయాలి అని అనుకోకుండా వెళ్ళిపోయింది వరూధిని.

 

సిరి ఫేస్ క్లియర్గా చూసి ఉండి, ఇంతకుముందు తన పెళ్లి చూపులకు వెళ్లి రిజెక్ట్ చేసిన అమ్మాయిని ఇప్పుడు తన కొడుకు ప్రేమిస్తున్నాడు అని తెలిస్తే ఏమైపోతుందో వరూధిని 

 

అలా ఇద్దరూ సరదాగా రెండు గంటలసేపు బయటే చిరుతిళ్ళు  తింటూ అటూ ఇటూ వాకింగ్ చేస్తూ టైంపాస్ చేసి ఇంటికి వచ్చారు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue