New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 110

మాంగళ్య బంధం – 110

ప్రతిమ ఉంగరం బయటకు తీగానే ప్రతిమ ఎంత సంబరపడిపోయిందో తెలియదు గానీ భరత్ బాబు మాత్రం చాలా సంబరపడిపోతాడు..

 

చూశారా ఇప్పుడు మా అమ్మాయి గెలిచింది అన్నట్టుగా పెద్దాయన వైపు చూస్తు కళ్లేగరేస్తాడు… పెద్దాయన అది చూసిన ఇంకో ఛాన్స్ ఉంది చూసుకుందాం అన్నట్టుగా పెదవి విరుస్తారు..

 

అది కూడా మా అమ్మాయి తీస్తుంది అన్నట్టు భరత్ కళ్ళతోనే సైగ చేసి చెప్తాడు. మాటలు చెప్పడం కాదు భరత్ బాబు చేతుల్లో చేసి చూపించండి అంటాడు ఆ పెద్దాయన సైగలు ఆపేసి మాట్లాడుతూ..

 

తప్పకుండా మామ మేము మాటలు చెప్పే బ్యాచ్ కాదు.. చేతల్లో పనిచేసి చూపించే బ్యాచ్..కావాలంటే మీరు చూస్తూ ఉండండి ఈసారి కూడా మా ప్రతిమనే ఉంగరం తీసి చూపిస్తుంది అని చాలా నమ్మకం గా చెప్తాడు  భరత్..

 

ది చూద్దాం అన్నట్టు ఆ పెద్దాయన  ప్రతిమ చేతిలో పట్టుకుని ఉన్న ఉంగరాన్ని తీసుకొని  ప్రణయ్ బాబు ఇప్పటికి రెండుసార్లు ఉంగరం వేసాను..

 

ఒకసారి నువ్వు తీసావు ఇంకొకసారి నీ భార్య తీసింది.. ఇప్పుడు మూడోసారి వెయ్యబోతున్నాను.. ఇప్పుడు ఎవరైతే ఈ ఉంగరాన్ని బయటకు తీస్తారో వాళ్లదే మీ జీవితంలో అజమాయిషి ఎక్కువగా ఉంటుంది..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue