New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 72

మాంగళ్య బంధం – 72

పంతులు గారు శ్రావ్యంగా మంత్రాలు చదువుతూ ఉన్నారు.. ప్రతిమ మాత్రం దించిన తనని పైకి ఎత్తనే ఎత్తదు..

 

ప్రతిమని చూస్తున్న వాళ్ళందరూ  ఆమె సిగ్గుతో కూడిన బిడియం వలన తలపైకి ఎత్తడం లేదు అనుకుంటారు..

 

కానీ అది ప్రతిమ  ఏమి చేయలేక పోతున్నానే  అన్న నిసహాయత అని వాళ్ళ ఎవరికీ తెలీదు.. మొన్నటి వరకు కన్న కలలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరు గా మారిపోతున్నాయి అని  ఆమెలో లోపల ఎంతలా చింతిస్తుందో ఒక్క ఆమెకు మాత్రమే తెలుసు..

 

అదేమీ  తెలియని బంధువులు ఊర్లో వాళ్ళు అందరూ పెళ్లికూతురు తెగ సిగ్గు పడిపోతుంది అని చెప్పుకొని హాస్యం ఆడుతుంటారు..

 

ముహూర్త సమయం రావడంతో అమ్మాయి అబ్బాయి  ఇద్దరు సిద్ధంగా ఉండండి నేను చెప్పగానే ఇద్దరు వగరుతల మీద ఒకరు మిశ్రమాన్ని ఉంచుకోవాలి సరేనా అని చెప్తారు..

 

అలాగే అన్నట్టు ఇద్దరూ చిన్నగా తలలు ఊపడంతో హ్మ్ గెట్ మేలమన్నట్టు వేలుతోనే మంగళ వాయిద్యాల వాళ్ళకి సైగ చేస్తారు పంతులుగారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue