New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 50

మై మాఫియా డాన్ – 50

తెల్లవారుజామున సామ్రాట్ ఎంపైర్ రాజభవనం మంచు దుప్పటి కప్పుకుని నిశ్శబ్దంగా ఉంది.

 

అన్విక కళ్ళు తెరిచింది. రాత్రికి రాత్రే తన గదికి రణ్వీర్ రాకపోవడం, తన పక్కన ఆ స్థలం ఖాళీగా ఉండటం ఆమె మనసులో ఒక రకమైన శూన్యాన్ని నింపింది.

 

ఏదో తెలియని ఆందోళనతో గదిలో అటు ఇటు తిరిగింది. తన భర్త కోసం ఆమె గుండె కొట్టుకునే వేగం పెరుగుతోంది. 

 

ఎందుకంటే రన్వీరికి ఎంతమంది శత్రువులు ఉన్నారో ఆ ఇంట్లో తెలిసిందల్లా అన్విక కి  మాత్రమే…..

 

కిందకు వెళ్ళింది, దేవి గారు పూజ గదిలో పూజ చేసుకుంటున్నారు. అన్విక వెళ్ళి దేవి గారి పక్కనే కూర్చుంది. 

 

అత్తయ్య… నిన్న రాత్రి రణ్వీర్ ఇంటికి రాలేదు. ఫోన్ చేశాను, అది కూడా కలవట్లేదు. ఏమై ఉంటుందంటారు?అని అడిగింది అన్విక, ఆమె గొంతులో వణుకు ఉంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue