రాక్షస బాబు – 4
ఇంటికి వెళ్లి నేరుగా స్టోర్ రూం లోకి వెళ్లి అక్కడ కింద పడిపోయి ఉన్న జాస్మిన్ నీ కోపంగా చూస్తూ తన దగ్గరికి వెళ్తాడు అధర్వ.
నైట్ అంతా ఏడ్చి ఏడ్చి కనీసం తాగడానికి మంచి నీళ్ళు కూడా లేక గొంతు ఎండి పోయి అలాగే నీరసంతో అలాగే కింద పడి పోయింది జాస్మిన్.
జాస్మిన్ మొహం మిద కన్నీళ్ళ చారలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే…. ముందు రోజు అధర్వ కొట్టిన చెంప దేబ్బా వల్ల కందిన బుగ్గ ఇంకా ఎర్రగా అలాగే ఉంది..
ప్రజెంట్ అధర్వ ఉన్న సిట్యువేషన్ లో అవి ఏవి పట్టించుకోవడం లేదు…
కింద పడిపోయి ఉన్న జాస్మిన్ రెక్క పట్టుకొని అమాంతం ఒక్క చేతితో పైకి లాగాడు…
స్ప్రింగ్ లాగ ఒక్క ఉదుటున జాస్మిన్ , అధర్వ చెస్ట్ కి తగిలి వెనక్కి పడబోతు ఉంటే ….. మళ్ళీ అధర్వ గట్టిగా జాస్మిన్ భుజాన్ని నొక్కి పట్టి దగ్గరిగా లాక్కునాడు…
భుజం మొత్తం ఎముకలు విరిగినంత నొప్పిగా అనిపిస్తూ ఉంటే కళ్ళలో నీళ్ళతో అధర్వ నీ చూస్తుంది జాస్మిన్.
అధర్వ కళ్ళల్లో కోపం తప్పా ఇంకా ఎలాంటి ఫీలింగ్ కనిపించడం లేదు జాస్ కి.
ఎర్రగా భగ భగ మండే కళ్ళతో జాస్మిన్ నీ చూస్తూ…తన గొంతు పట్టుకొని నొక్కి పెడుతూ…..
” ఇదే కదా…నువ్వు నీ అన్న కానీ అన్న ఆ విశాల్ గాడు కోరుకుంది ఇదే కదా….! అంటూ ఒక చేతితోనే అతను వేసుకున్న కోట్ విప్పి పక్కన విసిరి…
ఆ రౌడీ గాడు పొడిచిన గాయం నుంచి రక్తం కారిపోతూ…తెల్లటి కర్చీఫ్ కాస్తా ఎర్ర రంగులోకి మారి కనిపిస్తూ ఉంటే…..షర్ట్ బటన్స్ ఒక్క చేతితో పీకేసి , ఆ షర్ట్ కూడా పీకి ములలో వేసి , అధర్వ కి అయిన గాయాన్ని చూపిస్తూ…
రక్తం రాకుండా అడ్డుగా పెట్టిన కర్చీఫ్ నీ కూడి పీకేసి… ” చూడు…బాగ చూడు…ఇదే కదా మీరు కోరుకుంది..
బెస్ట్ ఫ్రెండ్ అని గుడ్డిగా నమ్మినందుకు మీ అన్న మా అమ్మ , నాన్న చావికి కారణం అయితే…..నిన్ను నీ ప్రేమ నీ నమ్మి నేను కళ్ళున్న గుడ్డి వాడిని అయ్యి…. ఈ రోజు ఇదిగో ఇలా ఉన్నాను…
బెస్ట్ ఫ్రెండ్ అని నెత్తిన పెట్టుకున్నందుకు ఈ రోజు నన్నే చంపాలి అని ప్లాన్ చేశాడు నీ అన్న కానీ అన్న గాడు.
నువ్వు ప్రేమించాను అని చెప్పి నన్ను మోసం చేసి నీ అన్నకి సపోర్ట్ చేస్తూ ఉన్నావు..
మీ ఇద్దరు కలిసి నన్ను ఇదిగో ఈ రోజు ఇలాంటి స్టేజ్ లో నిలబెట్టారు . అన్న చెల్లి ఇద్దరు నా లైఫ్ నీ నానడం చేశారు కలిసి …” అంటూ ఆవేశంగా పిడికిలి బిగించి చెప్తాడు అధర్వ.
ఒక పక్క అతని ఆవేశం వల్ల గాయం నుంచి ఇంకా ఎక్కువగా రక్తం పోతూ ఉంటే….జాస్మిన్ భయంగా , బాధగా అధర్వ నీ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.
అధర్వ తన గాయం మిద చెయ్యి పెట్టీ ఆ రక్తం తన చేతులకు అంటుకుంటే దాన్ని చూస్తూ…. ” ఈ రక్తానికి మోసపోవడం తప్పా ….మోసం చెయ్యడం రాదే…” అని అంటూ…
ఈ రక్తాన్ని చూడాలి అనే కదా నువ్వు నీ అన్న తెగ తపన పడిపోయారు ….. ఇప్పుడు చూడు బాగ చూడు .. అంటూ అతని చేతికి అంటిన రక్తాన్ని జాస్మిన్ ఒళ్ళు అంతా పుస్తాడు అధర్వ.
మొహం మిద , మెడ మిద , చెస్ట్ దగ్గర , చేతుల దగ్గర ఇలా ఒళ్ళు అంతా అతని రక్తాన్ని పూసి….
నా రక్తాన్ని చూసి నువ్వు నీ అన్న సొంతోష పడ్డారు కదా….? ఇప్పుడు మీ రక్తాన్ని చూసి నేను అనంధపడతాను….! అంటూ..
జాస్మిన్ లిప్స్ నీ లాక్ చేసి మార్చి మార్చి కింద పెదవి పైన పెదవి నీ కసిగా కొరుకుతూ , రక్తం వచ్చేలా చేసి దాన్ని లీక్ చేస్తూ…. ఐదు నిమిషాల తర్వాత పెదాలను వదిలి…
జాస్మిన్ చెస్ట్ దగ్గర బీస్ట్ లాగ ఎర్రగా అతని పల్లు దిగిపోయేలా ఒక లవ్ బైట్ ఇచ్చి , దాని నుంచి లైట్ గా వస్తున్న బ్లడ్ నీ చూసి నవ్వుతూ ఉండగా …..
బయట నుంచి ఎవరో అమ్మాయి గొంతు వినిపిస్తూ ఉంటే. … ఆ అమ్మాయి అధర్వ నే పిలుస్తూ ఉండడంతో అది ఎవరు అని అనుకుంటూ … జాస్మిన్ నీ విసురుగా కిందకి నెట్టేసి ,….
స్టోర్ రూం లాక్ చేసి బయటికి వెళ్ళిపోయాడు అధర్వ….
ఇంతకీ అధర్వ కోసం వచ్చిన ఆ అమ్మాయి ఎవరు….?
అసలు వికాస్ వల్ల అధర్వ పేరెంట్స్ ఎలా చనిపోయారు….?
అసలు కాలేజ్ డేస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న అధర్వ , విశాల్ ఎలా విడిపోయారు….?
కామెంట్స్ ముఖ్యం బిగిలు…
స్టోరీ ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం షేర్ చేసుకోండి.
To be continued……
Swipe left/right or tap the sides to turn pages