New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 4

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 4

వైజాగ్

అది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడ అంతా హోలాహలం గా ఉంది ఎందుకంటే ఆ కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతుంది…. ఆ రోజే జాయినింగ్ అవుతున్నారు మొదటి సంవత్సరం వాళ్లంతా…. అందువల్ల సీనియర్స్ అంతా వాటి ఆరెంజ్ మెంట్స్ అంతా చూసుకుంటున్నారు….

 

 

 

అందులో ఒక అతను ఆ కాలేజ్ కి హెడ్ ఏ కల్చరల్ ఆక్టివిటీస్ అయినా అతనే చూసుకుంటాడు…. అలా ఆ రోజు ఆ ఫెస్ట్ మొదలు అయ్యింది…. అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి…. కొంతమంది పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక అమ్మాయి వచ్చి వైట్ డ్రెస్ లో ఒక ఏంజెల్ లాగా ఉంది….

 

 

 

 

ఆ అబ్బాయి ఆమె వైపే కన్నార్పకుండ అలానే చూస్తున్నాడు…. ఆ అమ్మాయి డాన్స్ వేస్తూ ఉంది…. అందరు ఆ డాన్స్ వేసిల్స్ వేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు…. ఆ అమ్మాయి ది ఐపోగానే అందరు క్లాప్స్ కొట్టి అభినందిస్తున్నారు….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue