వేద్ వేద ని చూస్తూ నీ పై నాకు ప్రేమ ఎప్పుడో పుట్టింది వేద కానీ నీ దగ్గరికి రాలేదు చెప్పలేదు అంటే నీ కోపం నీ ఆటిట్యూడ్ యే అందరికి కనిపిస్తుంది కానీ నాకు ఆ రెండు వెనుక ఉండే పెయిన్ నాకు తెలుసు అంటాడు వేద్
వేద వేద్ బుగ్గ పై ముద్దు పెట్టి నువ్వు పబ్ లో వర్క్ చేస్తున్నావా అని అడుగుతుంది…
వేద్ తను ఎం వర్క్ చేస్తున్నాడో చెప్పకుండా హ అవును నేను అక్కడే వర్క్ చేస్తా అంటాడు.
ఇక నుంచి అక్కడ మానేసి నా దగ్గర ఉండు అని చెప్తుంది.
నీ దగ్గర ఎం చెయ్యాలి నేను అంటే నా పోస్ట్ నువ్వే తీస్కో అంటుంది ఆమ్మో నాకు అంత పెద్ద బాధ్యత వద్దు లే అంటాడు.