తన గొంతు మిద ఉన్న ఆర్య చేతిని వేసిరి కొట్టి
” నువ్వు నాకు అసలు నచ్చలేదు .. ఐ హేట్ ” అనే మాట రూప గొంతు దాటి బయటికి రాకముందే పక్కన బెడ్ మిద ఉన్న పెన్ క్యాప్ తీసెసి దాన్ని రూప గొంతు లో లైట్ గా గుచ్చుతాడు.
” స్….. ” అమ్మ .. అని అంటూ మెడ పట్టుకొని తన మిద ఉన్న ఆర్య నీ పక్కకి తోసేసింది రూప.
ఆర్య విష్ణు మూర్తి పోస్ లో తల కింద చెయ్యి పెట్టుకొని రాక్షసంగా నవ్వుతూ ఉంటాడు.