New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
శాడిస్ట్ సైకో – 13

శాడిస్ట్ సైకో – 13

ఏంటే సైలెంట్ గా ఉంటే వాగుతున్నావ్ చేసిందంతా మీరే కదా నువ్వు నీ అన్నగాడు చేయకపోతే ఇంకెవడు చేస్తాడు నా చెల్లి పెళ్లిచూపులు ఎంగేజ్మెంట్ అని నేను ఎవరికీ చెప్పలేదు నా చెల్లి నీ అన్నకు మాత్రమే చెప్పింది.

 

 

 

 మా అన్ననాకు పెళ్లిచూపులు ఎంగేజ్మెంట్ రెండు ఒకటేసారి ఫిక్స్ చేసాడు అని  వాడు ఏం  పెళ్లికి వచ్చి నా దగ్గరకు చూపించాల్సింది పోయి వాడు ఫొటోస్ వీడియోస్ వైరల్ చేసి ఆ పెళ్లి క్యాన్సిల్ చేశాడు. 

 

 

ఇంకా ఏ అబ్బాయి కూడా పెళ్లి చేసుకోకుండా చేశాడు వాడి నా దగ్గరికి వచ్చి చెప్పిందంటే వాళ్ళిద్దరు పెళ్లి నేనే దగ్గర ఉండి చేసే వాడ్ని.

 

 

 ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకొని నా మెడకు ఒక ఊరి తాడు లాగా చూసుకునే వాడిని కాదుగా ఒకవేళ నిజం కాదని తెలిసినా నిన్ను మాత్రం నేను వదలను నీ మెడలో తాళి కట్టినప్పుడే నువ్వు ఫిక్స్ అవ్వాలి నేనే నీ మొగుడిని నన్ను దాటి నువ్వు ఎక్కడికి నువ్వు ఎక్కడున్నా నా కనుచూపు దాటి వెళ్ళలేవు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue