** అజేయ -119 **
రాఘవ్ సియా వైపు చూసి, కొంటెగా కన్నుడుతూ..
“విన్నావా మేడమ్? ఈ రాత్రి మనది… ఓన్లీ లండన్ ఆర్కియాలజిస్ట్ అండ్ ఢిల్లీ ఆర్టిస్ట్ల స్పెషల్ నైట్!” అని ఆమె చెవిలో చిన్నగా చెప్పగా..
సియా అతడి షర్ట్‌ని పట్టుకుని, “బావా… నువ్వు అస్సలు మారవు!” అని ముద్దుగా కసురుకుంది ..
సూర్యుడు హంపి కొండల వెనుక అస్తమిస్తుండగా… ప్యాలెస్ అంతటా దివ్యమైన దీపాల కాంతులు వెలిగాయి.
ఒక అమరమైన పెళ్లి ముగిసింది…