** అజేయ – 41 **
సియా నీ చూడాలి అని మనసు పోరు పెడుతున్న.. చాలా కష్టం గా ఆమె ముందు వరకు వెళ్లి వెనక్కి వచ్చిన రాఘవ్..
అప్పటికే నైట్ టైమ్ అవ్వడం.. అది కాకుండా.. ఎంత త్వరగా అహోబిలం రీచ్ అవ్వాలి అనుకున్న జెట్ లాగ్..తో.
మారిన వాతావరణం కి కొంచం ఇబ్బంది పడ్డ రాఘవ్.. నైట్ అక్కడే దగ్గర లో వున్నా ఫైవ్ స్టార్ట్ హోటల్ లో వన్ నైట్ స్టే చేయాలి అని ఫిక్స్ అవుతాడు..