** అజేయ – 53 **
బట్ రాఘవ్ సియా టెన్షన్ నీ గమనిస్తూనే..
” హ్మ్మ్.. యూర్ ఆర్ రైట్ మిస్ సియా.. అస్ ఆన్ ఆర్టిస్ట్..
నీ ఇమాజినేషన్ నీ నువ్వు నీ ఆర్ట్ గా బందించవచ్చు..
బట్ ఆ నీ ఇమాజినేషన్ ఎందుకు నా రీసెర్చ్ పేపర్స్ లోని క్యారెక్టర్స్ తో మ్యాచ్ అవుతుంది…..
హ్మ్మ్ చూస్తుంటే.. ఏది కూడా కో ఇన్సిడెంట్ అనేలా లేదు కదా..
మరి దీనిని కో ఇన్సిడెంట్ నే అనాలా లేక ఇంకేదైనా అనాలా.. లైక్ ఇట్స్ అవర్ డెస్టినీ ? అని అంటూ సియా కళ్ళలోకి సూటిగా చూస్తాడు..