New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 61
అజేయ Premium 6 min read

అజేయ – 61

 

               **   అజేయ  –   61 **

 

అక్కడ రోడ్డు పూర్తిగా ముగిసిపోయింది. చుట్టూ ఎత్తైన కొండలు, వాటి మధ్య నుంచి ఒక భారీ జలపాతం  విపరీతమైన శబ్దంతో కిందకి పడుతోంది..

 

ఆ జలపాతం నీటి తుంపరలు గాలిలో కలిసి ఆ ఏరియా అంతా ఒక వింతైన, భయంకరమైన పొగమంచును క్రియేట్ చేశాయి..

 

రాఘవ్ జీప్ ఇంజన్ ఆఫ్ చేయగా… రాఘవ్ సియా ఇద్దరు కార్ దిగారు… ఆ జలపాతం శబ్దం ఎంత లౌడ్ గా ఉందంటే… ఒకరి మాట ఒకరికి వినిపించనంతగా ఉంది..

 

రాఘవ్ ఆ జలపాతం వెనుక ఉన్న రాతి గుహ వైపు చూశాడు. అతని చేతిలోని ఆ కాకతీయ నాణెం ఇప్పుడు విపరీతమైన వేడితో ఎరుపు రంగులోకి మారిపోతూ.. సిగ్నల్స్ ఇవ్వడం స్టార్ట్ చేయడం తో..

 

సియా  వెంటనే రాఘవ్ చేయి గట్టిగా పట్టుకుంది..ఆమె కళ్లు ఆ జలపాతం వెనుక ఉన్న చీకటి లోపలికి చూస్తున్నాయి..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue