New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 63
అజేయ Premium 6 min read

అజేయ – 63

    **   అజేయ  –   63 **

 

 

సియా తన కెమెరా పక్కన పెడుతూ., రాఘవ్ వైపు చూస్తూ ఒక ప్రశాంతమైన నవ్వు నవ్వింది..

 

“రాఘవ్… ఈ ప్లేస్ లో ఏదో ఒక వింత పవర్ ఉంది. ఇక్కడికి వచ్చాక నా మనసులోని ఆ భయం, ఆ నైట్‌మేర్ పెయిన్ అంతా మాయమైపోయాయి. చాలా రోజురి తర్వాత నేను ఇంత ప్రశాంతతను ఫీల్ అవుతున్నాను,” అంది చాలా సాఫ్ట్ గా..

 

రాఘవ్ సియా వైపు చూసి, “ఎందుకంటే… నువ్వు నీ సొంత ఇంటికి వచ్చావు బేబీ.. ఈ గుడిని గత జన్మలో మనమే కట్టించాం,” అన్నాడు చాలా ఆత్మీయంగా..

 

రాఘవ్ అండ్ సియా ఇద్దరు కూడా గతాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూ.. ఆలయం అంతా తిరుగుతూ వుంటారు..

 

ఆ ఆలయ ఆవరణలో ఉన్న ఆ వింత ప్రశాంతత క్రమంగా ఇంకాస్త లోతుగా మారింది. చుట్టూ ఉన్న దట్టమైన చెట్ల ఆకులు కూడా కదలడం లేదు..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue