** అజేయ – 73 **
బిజీనెస్ వరల్డ్ నుండి సియా రాయల్ ఆర్ట్ గ్యాలరీ కి ఇన్విటేషన్ రావడం తో.. నెక్స్ట్ డే గ్యాలరీ కి వెళ్లిన విక్రమ్ కి..అక్కడ సియా లా వున్నా మైథిలి దేవి పునర్జన్మ..
తన వన్ సైడ్ లవ్ కనిపించడం.. అప్పుడే సియా గీసిన ప్రతి చిత్రం.. రాఘవ్ తో ఆమె ప్రేమ అలాగే వారి గతానికి గల సంబంధం చెప్తున్నట్టు వుంటే..
సియా గిసిన అజేయ ఖడ్గం చూసాక విక్రమ్ ఒక విషయం క్లియర్ అయింది.. తన వారసత్వం ద్వారా తనకి తన గత జన్మ రహస్యాలు తెలుస్తుంటే..
రాఘవ్ అండ్ సియాలా ఇద్దరికీ మాత్రం గత జన్మ జ్ఞాపకాలు కలలా వెంటాడుతున్నాయి..
ఒక వైపు రాఘవ్ కి రూట్ క్లియర్ చేస్తూనే.. మరో వైపు అతడిని ఆపుతున్నట్టు గా రివర్స్ సైకాలజీ ఫాలో అయినా విక్రమ్..