* * అజేయ – 74 * *
జస్ట్ మూవ్ ఆన్! అని విక్రమ్ ఆర్డర్ వినగానే లూయిస్ సైగ తో వాళ్ళ పర్సనల్ సెక్రటరీ లీసా చాలా వేగంగా కమ్యూనికేషన్ సిస్టమ్ లో కోడ్స్ ఎంటర్ చేయడం స్టార్ట్ చేసింది..
బిల్డింగ్ పైకప్పు పై ఉన్న ప్రైవేట్ హెలిప్యాడ్ లో లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆన్ అయ్యాయి
ఒకవైపు హెలిప్యాడ్ సిద్దం అవుతుంటే..విక్రమ్ తన క్యాబిన్ వెనుక ఉన్న ఒక సీక్రెట్ బయోమెట్రిక్ వాల్ దగ్గరకు వెళ్లాడు..
అతని ఫింగర్ ప్రింట్ స్క్యాన్ అవ్వగానే… ఆ రాతి గోడ మెల్లగా పక్కకి జరిగి ఒక పెద్ద ప్రైవేట్ ఆర్మరీ ఓపెన్ అయింది..
అందులో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, అత్యాధునిక ఆటోమేటిక్ రైఫిల్స్, టాక్టికల్ గన్స్ మరియు పదునైన వైల్డ్ కత్తులు డిస్ప్లే అయి ఉన్నాయి..