* * అజేయ – 76 * *
ఆ రోజు మన ప్రేమ ఓడిపోయింది, ఆ రాక్షసుడు గెలిచాడు..కానీ ఈ జన్మలో కాలం మనకు మరో అవకాశం ఇచ్చింది. ఆ రోజు ముగిసిపోయిన మన కథను.. ఈ జన్మలో మనం మళ్ళీ పర్ఫెక్ట్ ఎండ్‌కార్డ్‌తో ముగించాలి..
వాడు అనుకుంటున్నట్లు ఆ అజేయ ఖడ్గం వాడికి దక్కకూడదు.. ఆ ఏడు కొండల అవతల ఉన్న ఆ రహస్య లోయలోకి..
విక్రమ్ కంటే ముందే మనం వెళ్లాలి!”అని రాఘవ్ ల్యాప్‌టాప్‌లో ఆ ఏడో కొండ తాలూకు రూట్ మ్యాప్‌ను పూర్తిగా లోడ్ చేశాడు..
ఈ రాత్రికి మనం ఇక్కడే విశ్రాంతి తీసుకుందాం. రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకే.. రిసార్ట్ లో చెక్ అవుట్ చేస్తున్నాం..
అండ్ ఆ మేనేజర్‌కి కూడా తెలియకుండా మనం ఆ రహస్య లోయ వైపు బయలుదేరుతున్నాం..