New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎన్నాళ్ళయినా… నీకై వేచుంటా… – 8

ఎన్నాళ్ళయినా… నీకై వేచుంటా… – 8

సర్ ఇప్పటివరకు మీకు తెలీదుకదా ఏం జరిగిందో?? ఇదే జరిగింది…!!అంటూ అటు ప్రిన్సిపల్ కి

 

పటేల్ బాబాయ్ ఇదే జరిగింది… మన ఊరి అబ్బాయిలే మనఊరి ఆడపిల్లలు కామెంట్ చేస్తే 

 

ఈ ఊరివాళ్ళు అంటే మా కాలేజీ స్టూడెంట్స్ అడ్డుపడ్డారు కామెంట్ చేసింది నా చెల్లి ప్రవళికని…

 

అది ఈ శైలేంద్ర అంటూ తను కొట్టిన అబ్బాయిని చూపించింది అతని పక్కన అశ్విన్ ఉన్నాడు శైలేష్ తమ్ముడు.

 

దాంతో మాట్లాడటానికి ఎవరి దగ్గర ఏమీలేదు ఆ ఊరి అమ్మాయినే ఆ ఊరివాడు ఏడిపించాడు ఇక మాట్లాడడానికి ఏముంది?? ఆ ఊరి వాళ్లకి 

 

కాలేజీ యజమాన్యం కూడా తప్పు మీ వైపే ఉంది… మా స్టూడెంట్స్ తప్పు ఏమీలేదు మీ ఊరి అమ్మాయి చెప్తుంది కదా?? అన్నారు 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue