వదిన రా అని చెయ్యి పట్టుకుంటుంది
చేయి అంత చల్లగా ఉంటుంది
ఏంటి వదిన ఇంత చల్లగా ఉంది టెన్షన్ పడుతున్నావ
ఏం రాని నేను చూడు ఎలా ఉన్నానో అని వోచిన నువ్వు టెన్షన్ పడుతునావ్ చూడు
ఏమో భవ్య చాలా డేస్ అవుతుంది గా వర్క్ చేసి అందుకే
ఏం అవదు వదిన ఏం అన అయితే అన్నయ్య వున్నాడు గా చూసుకోవడానీకి పదా వెళ్దాం అని తీసుకు వెళ్తుంది
భావన ఎక్స్పీరియన్స్ భవ్య న్యూ కాబట్టి ఇద్దరూ వేరే వేరే ప్లేసెస్ లో ఉంటారు
భావన కి ఫస్ట్ డే కాబట్టి అంత వర్క్ ఉండదు భవ్య కి ట్రైనింగ్ కాబట్టి కొంచం కష్టం గానే ఉంటుంది