అలా డేస్ ముందు కి వెళ్తూ ఉంటాయి
భావన కి వర్క్ ఎక్కువ అవడం స్టార్ట్ అవుతుంది
భావన ఇప్పుడు వరకు సంజు ఫ్లోర్ కానీ క్యాబిన్ కానీ వెళ్ళలేదు
భావన వర్క్ వల్లన స్ట్రెస్ ఫీల్ అవడం స్టార్ట్ అవుతుంది
సంజు మేనేజర్ కి చెప్పి భావన నీ పైకి పంపించమని చెప్తాడు
అందరూ వింతగా చూస్తారు కొత్తగా జాయిన్ అయిన భావన నీ ఎందుకు పిలిచారు అని
భావన కి అందరి చూపులు అర్ధం అవుతున్న ఏం మాట్లాడకుండా లిఫ్ట్ లో
8 ఫ్లోర్ కి వెళ్తుంది సంజు ఫ్లోర్ లో సీనియర్ ఎంప్లాయీస్ ఒక15 మెంబెర్స్ మంచి ఎక్కువ ఉందరు లిఫ్ట్ 8 th ఫ్లోర్ కి రాగానే సంజు క్యాబిన్ ఎటు అని చూస్తుంది అప్పుడే అక్కడ తను ఒకరిని చూస్తుంది ఎక్కడ లేని కోపం వస్తుంది వెంటనే వెళ్ళి చంపలు పగలు కొట్టాలి అనిపిస్తుంది కానీ అది ఆఫీస్ అలా చేయలేదు అందుకే అక్కడ 1 నిమ్మషం కూడా ఉండాలి అనిపించాక