“పిల్లలు కావాలి అంటావు, నావల్ల కాదు అంటావు.. ఇలా అయితే ఎలా..!” అని అన్నాడు శైలు చుట్టూ చేయి వేసి షవర్ ఆన్ చేస్తూ శ్రీపాద.
“నా వీక్ పాయింట్ మీద రుద్దుతూ నీకు కావాల్సింది చేసుకుంటున్నావు.” అని అంది చిరుకోపంగా శైలు.
“మామూలుగా అయితే దేవి గారి దర్శనం చాలా కష్టంగా.. అందుకే తప్పట్లేదు.” అని అన్నాడు చిరునవ్వుతో శ్రీపాద.
“ఇడియట్..” అని కసురుకుంటూ బాత్రూంలో నుంచి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది శైలు.