తను చెప్పాలి అనుకోవట్లేదు అని అర్థం చేసుకున్న డాక్టర్..”జస్ట్ నోటి మాట వల్ల ట్రీట్మెంట్ చేయలేము అమ్మ,నీకు ఎక్కడెక్కడ కాలిందో చూస్తే తప్పితే నేను మెడిసిన్ రాయలేను.’ అని నర్స్ ని పిలిచి.. ‘ఈమేని తీసుకువెళ్ళు.” అని అంది అదే రూమ్ లో ఉన్న బెడ్ చూపిస్తూ డాక్టర్.