New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 37

కలియుగ మ(మా)యసభ – 37

శౌర్య కోసం ఎదురు చూస్తున్న అను లహరితోపాటు ఇంట్లో ఉండిపోయింది, కౌసల్య కస్తూరి ఇంటి పక్క వాళ్ళ గృహప్రవేశానికి వెళ్లడంతో.

 

 

 

రాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చిన శౌర్య హాల్లో తనకోసమే ఎదురు చూస్తున్నా అను పక్కన వచ్చి కూర్చోని ఆరోజు జరిగింది అంతా చెప్పి..”దశరథ్ పటేల్ ఎస్కేప్ అయ్యాడు నువ్వు ఇంకొన్ని రోజులు మీ అమ్మ వాళ్ళని కాంటాక్ట్ చేయకు.” అని అన్నాడు.

 

 

 

“మీరు నెట్లో విడుదల చేసిన వీడియోని ఒకసారి చూపిస్తారా సార్..!” అని అడిగింది ఆడపిల్లకి ఉండే సహజ భయంతో అను.

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue